TALRadio Telugu
TALRadio Telugu
Touch A Life Foundation
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.
Height కాదు ఆత్మ విశ్వాసమే నా గుర్తింపు! | CHARCHA with Real Leaders - 2
కొంతమంది పరిస్థితులను చూసి, వెనకడుగు వేస్తారు...మరి కొంతమంది ఎలాంటి పరిస్థితులు వచ్చినా తమకు అనుకూలంగా మార్చుకుంటారు!సరిగ్గా ఇలానే ఆలోచించి, సమస్యలు మనల్ని ఆపలేవు... మనపై మనకు ఉన్న నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది… అంటూ ఎన్నో విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు… కల్యాణి గారు.South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న ఈ “Charcha With Real Leaders” కార్యక్రమంలో... 'SIRA Prosperity Foundation' వ్యవస్థాపకులు కల్యాణి విప్పగుంట గారి ప్రయాణం వారి మాటల్లోనే మీకోసం!శారీరక పరిమితులను బలహీనతగా భావించకుండా, ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మార్చుకుని తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. HR పనిచేసిన ఆమె, ప్రస్తుతం SIRA Prosperity Foundation ద్వారా ఎన్నో ప్రభుత్వ పాఠశాలల పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ, వారి భవిష్యత్తుకు సరికొత్త దారులు చూపిస్తున్నారు.తల్లిదండ్రులు నేర్పిన విలువలు, జీవితంలో ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించిన విధానం, సేవ పట్ల ఆమెకున్న అభిరుచి గురించి ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలుసుకోండి.తప్పక వినండి… మిస్ అవ్వకండి!Some people look at situations and step back…while others turn every situation in their favor!In the same way, believing that problems cannot stop us and that self-confidence is what drives us forward, many inspiring thoughts were shared in this episode by Kalyani garu.In collaboration with South India’s CSR Summit, TALRadio presents this “Charcha With Real Leaders” program, featuring the journey of Kalyani Vippagunta from SIRA Prosperity Foundation, told in her own words.Without treating physical limitations as weaknesses, she transformed self-confidence into her greatest strength and built a unique identity for herself. From working in HR, she now empowers school children in many government schools through the SIRA Prosperity Foundation, helping them build confidence and shaping their future paths.In this special interview, learn about the values taught by her parents, the challenges she faced in life, how she overcame them, and her passion for service.Don’t miss it… tune in now!Guest: Kalyani VippaguntaHost: Vinil Reddy#TALRadioTelugu #CharchaWithRealLeaders #TALRadio #CSR #Leadership #Inspiration #WomenLeadership #KalyaniVippagunta #SIRAFoundation #MotivationalStory #SuccessStory #Empowerment #Confidence #SocialImpact #EducationForAll #InspiringJourney #TALRadio #TouchALifeFoundation
Jun 12
28 min
బిజీలైఫ్ ని హెల్తీ లైఫ్ గా మార్చుకోండిలా! | TALHealth Talk
రోజంతా సిస్టమ్ ముందు కూర్చొని… ఆరోగ్యాన్ని గురించి ఆలోచించడం మర్చిపోతున్నారా?సమయానికి తినకపోవడం, టీ–కాఫీలపై ఆధారపడటం మీ రోజువారీ అలావాటుగా మారిందా?అయితే ఇది మీ కోసమే!ప్రస్తుతం మన జీవనశైలి చాలా మెకానికల్‌గా మారిపోయింది. సమయానికి ఆహారం తినకపోవడం, గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం, టీ–కాఫీలపై ఆధారపడటం, జంక్ ఫుడ్ తినడం వంటి అలవాట్లు నెమ్మదిగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.కానీ ఈ బిజీ లైఫ్‌లో కూడా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి? జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ TAL Health Talks కార్యక్రమంలో చక్కటి పరిష్కారాలు సూచిస్తున్నారు… ప్రముఖ న్యూట్రిషనిస్ట్ వినయ్ కుమార్‌ గారు!తప్పక వినండి! మిస్ అవ్వకండి!Are you spending your entire day in front of a computer and forgetting to take care of your health?Has skipping meals and relying on tea or coffee become a part of your daily routine?Then this is for you!Today’s lifestyle has become highly mechanical. Irregular eating habits, sitting for long hours in front of a computer, depending on tea and coffee, and consuming junk food regularly are slowly affecting our health.But how can we stay healthy and energetic despite our busy schedules? What eating habits should we follow? What lifestyle changes can help us lead a healthier life?Get answers to these important questions and many more in this episode of TAL Health Talks, where renowned nutritionist Vinay Kumar shares practical tips and effective solutions for a healthier lifestyle.Don't miss it! Tune in now!Guest: Vinay KumarHost: Adarsh#TALRadioTelugu #TALHealthTalks #HealthTalks #HealthyLifestyle #NutritionTips #HealthyHabits #WorkLifeBalance #StayHealthy #FitnessTips #WellnessJourney #MindfulEating #NutritionAdvice #LifestyleChanges #HealthAwareness #BusyLifeHealth #EatHealthyLiveHealthy #TalRadio #TouchALifeFoundation
Jun 12
32 min
ఎవరైనా తప్పిపోయారా? మా దగ్గరకు రండి... | స్ఫూర్తి కిరణాలు
ప్రతి మిస్సింగ్ కేస్‌కు ఒక సమాధానం ఉండాలి…. మిస్ అయిన ప్రతి వ్యక్తి తిరిగి కుటుంబాన్ని చేరాలి… అనే లక్ష్యంతో గత 34 ఏళ్లుగా నిరంతరం పనిచేస్తున్న ఒక వ్యక్తి కథ ఇది…!TAL Radio నిర్వహిస్తున్న ఈ వారం “స్ఫూర్తి కిరణాలు” పాడ్కాస్ట్ లో మనతో ఉన్నారు… Satya Harichandra Foundation వ్యవస్థాపకులు కనుగుల రాజేశ్వర్ రావు గారు. మిస్సింగ్ కేసుల వెనుక ఉన్న వాస్తవ పరిస్థితులు… కుటుంబాలు ఎదుర్కొంటున్న బాధ… వీటన్నింటిని గుర్తించి, పరిష్కారం చూపించాలనే ఒక ఆలోచనతో ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా స్ఫూర్తిదాయకం. మిస్సింగ్ పర్సన్స్ డేటాను ప్రజలకు అందుబాటులోకి తేవడం నుంచి మొదలుపెట్టి… ప్రతి కేసుకు ఒక క్లారిటీ వచ్చేలా పని చేయడం వరకు… ఎన్నో పనులు చేస్తున్నారు వీళ్ళు! జీవితాలను వెలుగులోకి తీసుకొచ్చే వారి ప్రయత్నం గురించి ఆయన మాటల్లోనే మీకోసం! మిస్ అవ్వకండి! తప్పకుండా వినండి!Every missing person deserves an answer.Every family deserves to be reunited with their loved one.This is the story of a man who has been working tirelessly for the past 34 years with that mission.In this week's Sphoorthi Kiranalu podcast by TAL Radio, we are joined by Mr. Kanugula Rajeswar Rao, Founder of Satya Harichandra Foundation.Recognizing the harsh realities behind missing person cases and the pain faced by affected families, he has dedicated his life to finding solutions and bringing hope to those in distress.From making missing persons' data accessible to the public to working towards clarity and resolution in every case, his organization has been making a remarkable impact.Listen to him share the inspiring journey of bringing lives back into the light and helping families find closure and hope.Don't miss this powerful conversation. Tune in now!Guest: Kanugula Rajeswar RaoHost: Adarsh #TALRadioTelugu #SphoorthiKiranalu #Podcast #KanugulaRajeswarRao #SatyaHarichandraFoundation #MissingPersons #MissingPersonCases #SocialService #Humanity #TALRadio #TouchALifeFoundation
Jun 11
28 min
అవసరం ఉన్న చోట అభయ ఫౌండేషన్ ఉంటుంది! | Charcha With Real Leaders - 1
"ఈరోజే మనది… రేపు మనది కాదు" అంటూ తన జీవితాన్నే, సమాజ సేవకు అంకితం చేశారు ఈయన!South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న “Charcha With Real Leaders” మొట్టమొదటి కార్యక్రమంలో... 'అభయ ఫౌండేషన్' వ్యవస్థాపకులు బాలచంద్ర సుంకు గారు మన మనసుల్ని హత్తుకునే ఎన్నో విషయాలను మనతో పంచుకున్నారు!ఒక వైపు కంపెనీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే..మరోవైపు 1,20,000 మందికి పైగా దుప్పట్ల పంపిణీ,2,000 మందికి పైగా ఉచిత డ్రైవింగ్ శిక్షణ,పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం..ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు."సమాజంలో అడిగేవారు, ఇచ్చేవారు లేని ఒక సమానత్వ ప్రపంచం రావాలి" అనే అద్భుతమైన విజన్‌తో... బాలికల భద్రత, మానవ విలువల కోసం ఆయన ప్రారంభించిన సరికొత్త పోరాటం గురించి తెలుసుకోవడానికి ఈ స్ఫూర్తిదాయక పాడ్కాస్ట్ ను అస్సలు మిస్ అవ్వకండి!తప్పకుండా వినండి!“Today belongs to us… tomorrow is never guaranteed” with this powerful thought, he dedicated his life to social service!In association with South India’s CSR Summit, the first edition of “Charcha With Real Leaders” brings an inspiring conversation with Mr. Balachandra Sunku, founder of Abhaya Foundation, who shares deeply moving insights with us.While managing responsibilities as a Company Secretary, he has also carried out remarkable social service initiatives..distributing over 1,20,000 blankets,providing free driving training to more than 2,000 people,and supporting underprivileged students financially for higher education.With a powerful vision of creating a world with equality where there are no “haves and have-nots,” he has also initiated impactful work towards girls’ safety and human values.Don’t miss this inspiring episode that truly moves hearts.Make sure to listen!Guest: Balachandra SunkuHost: Vinil Reddy#TALRadioTelugu #CharchaWithRealLeaders #BalachandraSunku #AbhayaFoundation #CSRIndia #SocialService #InspiringStories #TeluguPodcast #LeadershipTalks #HumanValues #NGOIndia #MotivationalStory #RealLifeHeroes #SocialImpact #CommunityService #CSRInitiatives #InspirationalInterview #TALRadio #TouchALifeFoundation
Jun 9
40 min
"వైజాగ్ బీచ్ లో మురి మిక్చర్ నా ఫెవరెట్!" | మా ఊరు - 75
“మన ఊరి జ్ఞాపకాలు… మనతో పాటు జీవితాంతం ప్రయాణిస్తాయి!”అంటూ…విజయవాడలో గడిపిన చిన్ననాటి రోజులు, మామిడి చెట్ల నీడలో ఆటలు, విశాఖ బీచ్‌లో గడిపిన క్షణాలు… ఇవన్నీ ఎంతో ఆప్యాయంగా గుర్తు చేసుకుంటూ తన జీవిత ప్రయాణాన్ని పంచుకున్నారు.. ఈ వారం ‘మా ఊరు’ పాడ్కాస్ట్ లో సుష్మిత రాజకొండ గారు!విజయవాడ నుంచి సియాటెల్ వరకు… IT, banking, real estate, Microsoft వంటి ఎన్నో రంగాల్లో ఆమె చేసిన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.కుటుంబ బాధ్యతలు, జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, అవకాశాలను ఎన్నో విషయాలను మనతో పంచుకున్నారు..తప్పకుండా వినండి… మిస్ అవ్వకండి!“Memories of our hometown… travel with us for a lifetime!”In this week’s ‘Maa Ooru’ podcast, Sushmita Rajakonda shares her heartfelt journey—from childhood days spent in Vijayawada, playing under mango tree shades, to cherished moments at the beaches of Visakhapatnam.Her inspiring journey from Vijayawada to Seattle spans across IT, banking, real estate, and even Microsoft, reflecting a truly remarkable career path.She also opens up about family responsibilities, life challenges, and the opportunities that shaped her along the way.Don’t miss this inspiring episode… tune in now!Guest: Sushmita RajakondaHost: Usha#TALRadioTelugu #MaaOoruPodcast #SushmitaRajakonda #VijayawadaToSeattle #InspiringJourney #TeluguPodcast #LifeStory #MotivationalStory #ITCareer #BankingCareer #RealEstateJourney #VisakhapatnamBeach #VijayawadaMemories #IndianWomenInUSA #PodcastTelugu #StorytellingPodcast #TALRadio #TouchALifeFoundation
Jun 8
27 min
ప్రకృతి కోసం... లైఫ్ స్టైల్ మార్చుకుందామా? | Special Interview | World Environment Day
ప్రకృతిని కాపాడటమంటే... మొక్కలు నాటితే సరిపోతుందా?ప్లాస్టిక్‌కు బదులుగా క్లాత్ బ్యాగ్ లు వాడటం... తడి, పొడి చెత్తలను వేరు చేయడం…నీటిని పొదుపుగా వాడుకోవడం…ఇలాంటి… మన రోజువారీ చిన్న చిన్న అలవాట్లే.. పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయని నిరూపిస్తున్నారు… ప్రముఖ పర్యావరణ కార్యకర్త సురేష్ గుప్తా గారు.నిరంతరం ప్రకృతి పరిరక్షణ కోసమే కృషి చేస్తున్న ఆయన… మాటలతోనే కాదు, తన జీవన విధానంతోనే మార్పు ఎలా ఉంటుందో చూపిస్తున్నారు.World Environment Day సందర్భంగా TALRadio నిర్వహించిన ఈ ప్రత్యేక పాడ్కాస్ట్ లో… ఆయన మాటల్ని తప్పక వినండి. అస్సలు మిస్ అవ్వకండి!ప్రకృతిని ప్రేమించడం మాత్రమే కాదు… దాన్ని కాపాడే జీవనశైలిని కూడా అలవాటు చేసుకోవాలి!Is planting trees enough to protect nature?Using cloth bags instead of plastic,segregating wet and dry waste,and conserving water in our daily lives,these small habits make a big difference to the environment, as demonstrated by renowned environmental activist Suresh Gupta.He has been continuously working for environmental protection and shows through his lifestyle that real change begins not just with words, but with action.On the occasion of World Environment Day, don’t miss this special podcast by TALRadio, where he shares powerful insights and experiences.Don’t miss it—listen now!Protecting nature is not just about loving it… it’s about adopting a lifestyle that sustains it.Guest: Suresh GuptaHost: Adarsh#TALRadioTelugu #WorldEnvironmentDay #SureshGupta #EnvironmentalActivist #SaveEnvironment #GoGreen #EcoFriendlyLiving #SustainableLifestyle #PlasticFreeIndia #ClothBag #ClimateAction #NatureLovers #TALRadioPodcast #TeluguPodcast #EnvironmentalPodcast #EcoTips #ActForNature #TALRadio #TouchALifeFoundation
Jun 8
35 min
సైక్లింగ్: ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం | World Bicycle Day Special | స్ఫూర్తి కిరణాలు
జీవితం ఆగిపోయింది అనుకున్న రోజు... అతని ప్రయాణం మొదలైంది!కరోనా సమయంలో తండ్రిని కోల్పోయిన బాధ నుంచి బయటపడేందుకు సైకిల్ ఎక్కాడు రంజిత్. మొదట అది కేవలం ఒక రైడ్ మాత్రమే. కానీ అదే రైడ్‌ అతని జీవితాన్ని ఒక సరికొత్త దిశలో నడిపించింది.హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వరకు మొదలైన ఆ ప్రయాణం, ఈరోజు 20 దేశాలు, 40,000+ కిలోమీటర్లు, వేల అనుభవాలు, లక్షల మంది అభిమానుల వరకు చేరుకుంది.ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఆయన మాటలను నేరుగా వినే అవకాశం మీ కోసం! ఫిట్‌నెస్, మానసిక ధైర్యం, ప్రయాణాలు, మానవత్వం, జీవిత పాఠాల గురించి ఎన్నో విషయాలు ఈ పాడ్కాస్ట్ ఆయన మనతో పంచుకున్నారు.తప్పకుండా వినండి… మిస్ అవ్వకండి!“A day when life seemed to stop… marked the beginning of his journey!”During the COVID-19 period, Ranjith took up cycling to cope with the grief of losing his father. What started as just a ride slowly transformed into a new direction for his life.From Hyderabad to Kanyakumari, that journey has now expanded to 20 countries, 40,000+ kilometers, countless experiences, and thousands of admirers.On the occasion of World Bicycle Day, here’s your chance to listen to his story in his own words!He shares powerful insights about fitness, mental strength, travel, humanity, and valuable life lessons in this podcast.Don’t miss it… tune in now!Host: AdarshGuest: Ranjith#TALRadioTelugu #WorldBicycleDay #CyclingJourney #InspiringStory #RanjithCyclist #LifeTransformation #CyclingAdventure #BikeTravel #MentalStrength #FitnessJourney #HumanityStories #MotivationalPodcast #LifeLessons #CycleTravel #GriefToGrowth #WanderlustIndia #LongDistanceCycling #PodcastEpisode #InspirationDaily #TALRadio #TouchALifeFoundation
Jun 4
21 min
90's Nostalgia With Touch A Life Team
సమ్మర్ హాలిడేస్ అంటే... మీకు మొదట గుర్తొచ్చేది ఏంటి?చెరువులో ఈత నేర్చుకోవడం...ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రికెట్ ఆడటం...అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళి, ఆడుకోవడం...చెట్లెక్కి పండ్లు కోయడం...అమ్మమ్మ చేతి ఆవకాయ రుచి చూడడం...ఇవే కదా !90's కిడ్స్‌కు ఇవి కేవలం జ్ఞాపకాలే కాదు... జీవితాంతం మరిచిపోలేని మంచి అనుభూతులు!ఈ ప్రత్యేక పాడ్కాస్ట్ లో మన శ్రోతలు కొంతమంది తమ చిన్ననాటి సమ్మర్ హాలిడేస్ జ్ఞాపకాలను మనతో పంచుకున్నారు. ఆ రోజుల్లోని ఆనందం, అల్లరి, స్నేహాలు, ఊరి వాతావరణం గురించి మాట్లాడుతూ... మనల్ని కూడా ఒక్కసారిగా బాల్యంలోకి తీసుకెళ్తారు. ఈ పాడ్కాస్ట్ వింటుంటే... "అరే! ఇది మన కథే కదా!" అనిపించకుండా ఉండదు.మీ బాల్య జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకోవడానికి...తప్పకుండా వినండి!What’s the first thing that comes to your mind when you think of summer holidays?Learning to swim in a village pond...Playing cricket from morning till evening...Visiting your grandparents’ village...Climbing trees to pluck fruits...Enjoying the taste of homemade mango pickle prepared by grandma...Sounds familiar, right?For 90s kids, these are not just memories—they are priceless experiences that stay with them for a lifetime.In this special podcast, some of our listeners share their cherished summer holiday memories from childhood. From endless fun and mischief to friendships and the unique charm of village life, their stories will take you on a nostalgic journey back to those carefree days.As you listen, you’ll probably find yourself saying, “Hey, this is my story too!”So, if you want to relive your childhood memories and experience the magic of those unforgettable summer vacations once again, this is a podcast you shouldn’t miss!Host: AdarshGuests: Touch A Life Team#TALRadioTelugu #SummerHolidays #ChildhoodMemories #Nostalgia #90sKids #SummerVacation #VillageLife #GrandparentsHouse #MemoriesForever #ChildhoodDays #ThrowbackMemories #TeluguPodcast #PodcastLife #Storytelling #GoodOldDays #IndianChildhood #TALRadio #TouchALifeFoundation
Jun 3
17 min
సస్టైనబిలిటీ ఒక ట్రెండ్ కాదు... మన బాధ్యత! | Eco Studio | Special Interview
ప్రకృతి ఇచ్చిన వనరులను మనం ఎలా వాడుతున్నాం?ఈ ప్రశ్నే ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుంది!సౌకర్యం కోసం కాకుండా… భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని..లాభం కోసం కాకుండా… పర్యావరణం కోసం నిర్ణయాలు తీసుకుంటూ.. ముందుకు వెళ్తుంది… EcoStudio India!సస్టైనబుల్ డిజైన్, గ్రీన్ ఇన్నోవేషన్, ఈకో-ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ వంటి అంశాల్లోసరికొత్త మార్గాన్ని చూపిస్తున్న సంస్థ ఇది.ఈ ఇంటర్వ్యూలో ఫౌండర్ వైష్ణవి గారు పర్యావరణం కోసం, సస్టైనబిలిటీ కోసం వారు చేస్తున్న పనులేంటో, తయారు చేస్తున్న వస్తువులేంటో మనతో పంచుకున్నారు!మన రోజువారీ అలవాట్లలో చిన్న చిన్న మార్పులు కూడాపర్యావరణన్ని ఏ విధంగా ప్రభావితం చేయగలవో చెప్పే ఇంటర్వ్యూ ఇది.ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది…!తప్పకుండా వినండి! “How are we really using the resources nature has given us?”This is the question that is making everyone pause and reflect today.Instead of choosing comfort alone… and instead of focusing only on profit… a new approach is shaping the future — one that looks at sustainability and the environment first. That vision is being carried forward by EcoStudio India.The organization is working in areas like sustainable design, green innovation, and eco-friendly lifestyles, showing a completely new way of thinking and living.In this interview, founder Vaishnavi shares their journey, the work they are doing for sustainability, and the kind of eco-friendly products they are creating.It also highlights how small changes in our daily habits can create a big impact on the environment.A conversation that makes you stop, think, and reflect.Definitely worth listening to.Host: KalyaniGuest: Vyshnavi#TALRadioTelugu #EcoStudioIndia #SustainableLiving #GreenInnovation #EcoFriendly #Sustainability #ClimateAction #EcoDesign #GreenStartup #EnvironmentalAwareness #SustainableIndia #EcoLifestyle #ClimateChange #TALRadio #TouchALifeFoundation
Jun 1
20 min
అస్థిత్వం: ఉనికిని కాపాడే ఉద్యమం! | స్ఫూర్తి కిరణాలు
“భాష కేవలం భావ ప్రసారం కోసం ఉపయోగించే సాధనం మాత్రమే కాదు… అది మన అస్థిత్వం!”అనే ఆలోచనను కేంద్రంగా చేసుకొని పనిచేస్తున్న సంస్థ ‘అస్తిత్వం’!తెలుగులో మాట్లాడడాన్ని ప్రోత్సహించడం నుంచి…పిల్లలు, మహిళలు, యువతలో ఆత్మవిశ్వాసం పెంచే కార్యక్రమాలు నిర్వహించడం వరకు…ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, మాతృభాష గొప్పతనాన్ని అందరికీ తెలిపేలా తమవంతు ప్రయత్నం చేస్తోంది ఈ సంస్థ.వ్యాస రచన, డిబేట్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, సాంస్కృతిక పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారావిద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడం…మహిళలకు అవకాశాలు కల్పించి వారి ప్రతిభను గుర్తించడం…ప్రతిభావంతులను “Asthitvam State Awards” ద్వారా సత్కరించడం…ఇలా.. ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది.మాతృభాషను కాపాడటం మాత్రమే కాదు…దాని ద్వారా వ్యక్తిత్వాన్ని నిర్మించడమే ఈ సంస్థ లక్ష్యం.తెలుగు భాష, సంస్కృతి, విలువలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన పాడ్కాస్ట్ ఇది! మిస్ అవ్వకండి!“Language is not just a tool for communication… it is our identity.”With this belief at its core, Asthitvam has been working to promote the Telugu language, culture, and values through a variety of meaningful initiatives.From encouraging people to speak in Telugu to organizing programs that build confidence among children, women, and youth, the organization continues to create awareness about the importance of one's mother tongue.Through essay writing, debates, drawing competitions, cultural events, and many other activities, Asthitvam nurtures creativity among students, provides platforms for women to showcase their talents, and recognizes achievers through the prestigious Asthitvam State Awards.Their mission goes beyond preserving a language—it is about shaping personalities, strengthening cultural roots, and inspiring pride in one's heritage.If you are passionate about Telugu language, culture, and values, this is a podcast you should not miss!Host: AdarshGuest: Manjula Gour#TALRadioTelugu #Asthitvam #TeluguLanguage #MotherTongue #TeluguCulture #LanguageAndIdentity #TeluguPride #CulturalHeritage #TeluguCommunity #YouthEmpowerment #WomenEmpowerment #StudentDevelopment #TALRadio #TouchALifeFoundation
Jun 1
26 min
Load more