Gurthukostunnayi
Gurthukostunnayi
NITC Gulties
తిరిగిరాని కాలాన్ని, మరువలేని జ్ఞాపకాలని, బాధ సంతోషం కోపం ప్రేమ విచార విషాదాల సిరాతో జీవితం అనే పుస్తకంలో రంగు రంగుల భావాలతో నింపేస్తాం. ఈ రంగుల పుస్తకాన్నే డైరీ అని కూడా అంటాం, ప్రతి ఒక్కరి డైరీ లో పేజీలు వేరు అయ్యి ఉండచ్చు, అందులో ఉన్న కథ వేరు అయ్యుండచ్చు కానీ మనం ఇప్పుడు వినబోయే ఈ పేజీలు ప్రతి ఒక్కరి డైరీలో కచ్చితంగా ఉంటాయ్!
~Ragging~ Interaction Program - Part 2
తినగా తినగా వేపాకు తియ్యగుండు, పరిచయం అవ్వగా అవ్వగా senior సరదాగా నుండు... అది వేపాకు తీపిగా రుచించిన వేళ!
Apr 18, 2021
8 min
~Ragging~ Interaction Program Part 1
తినగా తినగా వేపాకు తియ్యగుండు, పరిచయం అవ్వగా అవ్వగా senior సరదాగా నుండు
Feb 20, 2021
9 min
తరగతి గది Part 2
కొత్త మనుషులు తో కొత్త పరిచయాలు పాతవి అయిపోయే కొత్త అనుభూతులు అవి!
Feb 2, 2021
7 min
తరగతి గది Part 1
కొత్త మనుషులు తో కొత్త పరిచయాలు పాతవి అయిపోయే కొత్త అనుభూతులు అవి
Jan 30, 2021
7 min
బారసాల
రిజిస్ట్రేషన్ అయిపోయింది, హాస్టల్ రూమ్ కేటాయించారు!
Jan 17, 2021
8 min
అలా మొదలైంది
మరచిపోలేని నాలుగేళ్ల  జీవితంలోకి మొదటి ప్రయాణం. ఎన్నెన్నో తొలి అనుభూతులు ఎన్నెన్నో ప్రశ్నలు  ఒకింత ఉత్సాహం మరోపక్క సందేహం, ఆ రెండిటి మధ్య ఉదయించే సూర్యుడి లా వెలుగు తీసుకువచ్చిన ఆ క్షణం
Dec 28, 2020
8 min
Glimpse
మన నాలుగేళ్ల జీవితం, ఈ నాలుగు నిమిషాల్లో!
Dec 12, 2020
4 min