Gurthukostunnayi
Gurthukostunnayi
NITC Gulties
అలా మొదలైంది
8 minutes Posted Dec 28, 2020 at 12:29 pm.
0:00
8:51
Download MP3
Show notes

మరచిపోలేని నాలుగేళ్ల  జీవితంలోకి మొదటి ప్రయాణం.

ఎన్నెన్నో తొలి అనుభూతులు ఎన్నెన్నో ప్రశ్నలు 

ఒకింత ఉత్సాహం మరోపక్క సందేహం, ఆ రెండిటి మధ్య ఉదయించే సూర్యుడి లా వెలుగు తీసుకువచ్చిన ఆ క్షణం