Gospel Truth Centre
Gospel Truth Centre
Pastor Joshua
Impact Lives, Equip People and Empower Families
Walk of Faith (Hebrews 11:29)
హెబ్రీయులకు 11:29 విశ్వాసమునుబట్టి వారు పొడి నేలమీద నడిచినట్లు ఎఱ్ఱసముద్రములో బడి నడచిపోయిరి. ఐగుప్తీయులు ఆలాగు చేయజూచి మునిగిపోయిరి.
Jul 1, 2021
22 min
Passover Lamb (Hebrews 11:28) పస్కా (హెబ్రీయులకు 11:28)
హెబ్రీయులకు 11:28 తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమునుబట్టి పస్కాను, రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను.
Jun 29, 2021
16 min
Greater Riches (Hebrews 11:24-26) ఐగుప్తు ధనముకంటె గొప్ప భాగ్యము (హెబ్రీయులకు 11:24-26)
హెబ్రీయులకు 11:24-26 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు;ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను.
Jun 28, 2021
18 min
Fearless Faith (Hebrews 11:23)            భయపడని విశ్వాసము (హెబ్రీయులకు 11:23)
హెబ్రీయులకు 11:23 మోషే పుట్టినప్పుడు అతని తలిదండ్రులు ఆ శిశువు సుందరుడై యుండుట చూచి, విశ్వాసమునుబట్టి రాజాజ్ఞకు భయపడక, మూడు మాసములు అతని దాచిపెట్టిరి.
Jun 25, 2021
16 min
యోసేపు విశ్వాసమునుబట్టి (హెబ్రీయులకు 11:22) Joseph’s Faith (Hebrews 11:22)
హెబ్రీయులకు 11:22 యోసేపు తనకు అవసానకాలము సమీపించినప్పడు విశ్వాసమునుబట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమునుగూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను.
Jun 25, 2021
17 min
యాకోబు విశ్వాసము(హెబ్రీయులకు 11:21)
హెబ్రీయులకు 11:21 విశ్వాసమునుబట్టి యాకోబు అవసానకాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికఱ్ఱ మొదలుమీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను.
Jun 24, 2021
17 min
విశ్వాసపు ఆశీర్వాదం (Hebrews 11:20)
హెబ్రీయులకు 11:20 విశ్వాసమునుబట్టి ఇస్సాకు జరుగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను.
Jun 23, 2021
15 min
యెహోవా యీరే (Genesis 22:14) Jehovah Jireh
అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేతయెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును.
Jun 21, 2021
23 min
Strength through Faith (Hebrews 11:11) విశ్వాసమును బట్టి శక్తిపొందెను
హెబ్రీయులకు 11:11విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించిదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను. Hebrews 11:12అందుచేత మృతతుల్యుడైన ఆ యొకనినుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను.
Jun 19, 2021
17 min
Eternal City- పునాదులుగల పట్టణము Mk(Hebrews 11:10)
"విశ్వాసమును బట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి." Hebrews 11:9
Jun 18, 2021
17 min
Load more