Gospel Truth Centre
Gospel Truth Centre
Pastor Joshua
Greater Riches (Hebrews 11:24-26) ఐగుప్తు ధనముకంటె గొప్ప భాగ్యము (హెబ్రీయులకు 11:24-26)
18 minutes Posted Jun 28, 2021 at 4:49 pm.
-26 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు;ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను.
0:00
18:57
Download MP3
Show notes
హెబ్రీయులకు