త్ర?ద బ?బిల్ @ ttb.twr.org/telugu
త్ర?ద బ?బిల్ @ ttb.twr.org/telugu
Thru the Bible Telugu
రేమధార అనే ఈ కార్యక్రమము,విశ్వవ్యాప్తంగా ఉన్న త్రూ ద బైబిల్ అనే బైబిలు ఉపదేశ పరిచర్యలో ఒక భాగము. డా.జె. వెర్నన్ మాగీ గారిచే రూపొందించబడిన ఈ పాఠాలు 100 కంటె ఎక్కువ భాషలలో మరియు ప్రాంతీయ భాషలలో అనువదించబడి సిద్దపరచబడ్డాయి. ఒక క్రమమైన పద్దతిలో శ్రోతను బైబిలంతటి గుండా తీసుకొని వెళ్ళే రేడియో కార్యక్రమము ప్రతిరోజు 30 నిమిషాల కొరకు ఉద్దేశించబడినది. ఇప్పుడు ఆ కార్యక్రమాలే ఆన్ లైన్లో మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ కార్యక్రమాలను వినడం ద్వార దేవుని వాక్యాన్ని గూర్చి ఎక్కువగా నేర్చుకోనారంభించినందుకు కృతఙ్ఞులం. సోమవారం నుండి శుక్రవారం వరకు రోజుకు కనీసం ఒక్క కార్యక్రమాన్నైనా మీరు వినాలని కోరుతున్నాం. మీరు ప్రతివారం ఈ విధంగా వినగలిగితే 5 సంవత్సరాలలో బైబిలునంతటిని అధ్యయనం చేయగలుగుతారు.
యాకొబు  1: 19-27
Oct 22, 2015
30 min
యాకొబు  1:9-18
Oct 21, 2015
30 min
యాకొబు  1:1-8
Oct 20, 2015
30 min
హోషేయ  14
Oct 16, 2015
30 min
హోషేయ  13
Oct 15, 2015
30 min
హోషేయ  12
Oct 14, 2015
30 min
హోషేయ  11
Oct 13, 2015
30 min
హోషేయ  10
Oct 12, 2015
30 min
హోషేయ   9
Oct 9, 2015
30 min
Load more