రోజంతా సిస్టమ్ ముందు కూర్చొని… ఆరోగ్యాన్ని గురించి ఆలోచించడం మర్చిపోతున్నారా?
సమయానికి తినకపోవడం, టీ–కాఫీలపై ఆధారపడటం మీ రోజువారీ అలావాటుగా మారిందా?
అయితే ఇది మీ కోసమే!
ప్రస్తుతం మన జీవనశైలి చాలా మెకానికల్‌గా మారిపోయింది. సమయానికి ఆహారం తినకపోవడం, గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం, టీ–కాఫీలపై ఆధారపడటం, జంక్ ఫుడ్ తినడం వంటి అలవాట్లు నెమ్మదిగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
కానీ ఈ బిజీ లైఫ్‌లో కూడా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి? జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ TAL Health Talks కార్యక్రమంలో చక్కటి పరిష్కారాలు సూచిస్తున్నారు… ప్రముఖ న్యూట్రిషనిస్ట్ వినయ్ కుమార్ గారు!
తప్పక వినండి! మిస్ అవ్వకండి!
Are you spending your entire day in front of a computer and forgetting to take care of your health?
Has skipping meals and relying on tea or coffee become a part of your daily routine?
Then this is for you!
Today’s lifestyle has become highly mechanical. Irregular eating habits, sitting for long hours in front of a computer, depending on tea and coffee, and consuming junk food regularly are slowly affecting our health.
But how can we stay healthy and energetic despite our busy schedules? What eating habits should we follow? What lifestyle changes can help us lead a healthier life?
Get answers to these important questions and many more in this episode of TAL Health Talks, where renowned nutritionist Vinay Kumar shares practical tips and effective solutions for a healthier lifestyle.
Don't miss it! Tune in now!
Guest: Vinay Kumar
Host: Adarsh
#TALRadioTelugu #TALHealthTalks #HealthTalks #HealthyLifestyle #NutritionTips #HealthyHabits #WorkLifeBalance #StayHealthy #FitnessTips #WellnessJourney #MindfulEating #NutritionAdvice #LifestyleChanges #HealthAwareness #BusyLifeHealth #EatHealthyLiveHealthy #TalRadio #TouchALifeFoundation



