TAKSH TALK SHOW
TAKSH TALK SHOW
Taksh Entertainments & Productions
A Telugu talk show by Taksh Entertainments & Productions, featuring diverse topics such as movies, Telugu literature, poetry, music, health, knowledge-based discussions, and other engaging subjects.Don't miss to tune it to our podcasts to enjoy the native and pure Telugu talks.Follow us on : Spotify, YouTube, Instagram and Facebook For Feedback, participation and to reach us: [email protected]
EP#15-Cyber Care Tips-సైబర్ జాగ్రత్తలు - ఆధునిక ఫోన్ లు మరియు కంప్యూటర్లు వాడేటప్పుడు జాగ్రత్తలు
ఈ మధ్య ఆధునిక పరికారాలతో రకరకాలుగా జరుగుతున్న స్కాముల బారిన పడకుండా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఈ పాడ్కాస్ట్ లో మాట్లాడుకుందాం. Let's talk about few cyber scams and preventing tips in our Telugu Podcast today.
Jun 17, 2025
12 min
EP#14-ఇళయరాజా తెలుగు సాంగ్స్  | Music Maestro's Birthday Special | Ilayaraja's Telugu Songs |
ఇళయరాజా గారి తెలుగు సినిమా పాటలలో మీకు ఇష్టమైన పాటఏది ? జూన్ 2nd పుట్టినరోజు స్పెషల్ ఎపిసోడ్ లో ఆయన పాటలు గుర్తుచేసుకుందాం . కాసేపు మ్యూజికల్ టైం గడుపుదాం . మణిరత్నం, వంశి, చిరంజీవి తదితరుల సినిమాలకు చేసిన పాటలు ఎంత మ్యాజిక్ చేశాయో గుర్తుచేసుకుందాం ముఖ్యంగా బాలు గారు పాడిన పాటలు కోకొల్లలు.What's your favorite song from Ilayaraja's Telugu movie songs playlist? Let's all recollect few Telugu songs especially from 80's and 90's most lovable songs in Telugu Film Industry.
Jun 2, 2025
19 min
Ep#13 Best Lyrics జాతీయ పురస్కారం పొందిన  తెలుగు సినిమా పాటలు మరీ  తక్కువ ? ఎందుకు ?Telugu Movie Songs missing recognition Nationally?
తెలుగు సినిమాలలో ఏ పాటల సాహిత్యానికి జాతీయ పురస్కారం అందింది ? గొప్ప పాటలకి పురస్కారాలు అందలేదనిపిస్తోంది. ఎందరో అతిరధ మహారధులు రాసిన పాటలకి పురస్కారం ఎందుకు అందలేదు . మీ అభిప్రాయలు లేదా మీకు తెలిసిన మరింత సమాచారం తెలియజేయండి .Listen to this interesting topic in our 'Taksh తో కాసేపు' Segment. Why did we receive very less number of National awards for Telugu Movie Songs in best lyrics category in India. We all Telugu music lovers need to think about this.
Apr 16, 2025
10 min
EP#12-రాముల వారికి ముందు, తర్వాత వంశం వారు ఎవరు ? రామాయణం జరిగిన ప్రాంతాలు ప్రస్తుతం ఎక్కడ వున్నాయి. Current Locations of Ramayana Events , Lineage of Lord Rama Before and After him.
రాముల వారి వంశం లో వారు ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా? ఏ ప్రాంతం లో వున్నారు ?రాముల వారి వంశం లో దశరధ మహారాజుకి ముందు ప్రముఖులు ఎవరు ? సూర్య వంశ వివరాలు. రామాయణం జరిగిన ప్రాంతాలు ప్రస్తుతం ఎక్కడ వున్నాయి.Happy Sri Rama Navami ! Listen to the details of Lord Rama's Lineage before and after him and let's know the present names of locations where we can witness the evidences of Ramayana.
Apr 5, 2025
18 min
EP#11-శ్రీ విశ్వావసు ఉగాది | Ugadi 2025 | ఉగాది కి చేసే ప్రసాదం లో  వాడాల్సినవి నాలుగు పదార్ధాలే| How Panchangam helps in planning of the Year |
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మొత్తం సంవత్సరాలలో ఎన్నవ సంవత్సరం ? దాని అర్ధం ఏమిటి? పంచాంగాన్ని రాబోయే సంవత్సరాన్ని ప్రణాళిక చేసుకోవటానికి ఎలా ఉపయోగించాలి ? ఉగాది కి మనం తినే ప్రసాదాన్ని 'పచ్చడి' అని అనకూడదు, ఎందుకు ?అమెరికా లో శనివారం, ఇండియా లో ఆదివారం ఉగాది ప్రారంభం అవటం వల్ల పరిస్థితులలో ఎటువంటి తేడా ఉండచ్చు ?
Mar 29, 2025
15 min
EP#10- Sunitha Williams | Inspirational Story | సునీత విలియమ్స్ అంతరిక్ష సాహస  యాత్ర  |
సునీత విలియమ్స్ అంతరిక్షం లో 286 రోజులు గడిపిన సాహస యాత్ర విశేషాలు . ఈ కధ మొత్తం స్ఫూర్తి దాయకం. ఒక అద్భుతమైన ఘన విజయం. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పౌరుడు గర్వించదగ్గ విషయం. A story of Inspiration, Sunitha Williams. Tune in with me to talk about her great story.
Mar 27, 2025
9 min
Ep#9-Female Lyricists of Telugu Movies | తెలుగు సినిమా పాటలు రాసిన మహిళలు|
Why there are only few female lyricists for Telugu movie songs? Let's discuss. కొన్ని వేల తెలుగు సినిమా పాటలలో, గేయ రచయిత్రులు కొంతమందే ఉండటం ఆలోచించదగ్గ విషయం . ఏమంటారు ?
Mar 13, 2025
10 min
EP#8:  భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం 'ఇస్రో' ఘన విజయాలు Indian Space Centre Victory| ISRO History | ISRO's 100th Launch|
అంతరిక్ష పరిశోధనలో భారతదేశం సాధించిన ఘన విజయాలు కోకొల్లలు. జనవరి 29 2025 న శ్రీహరి కోటలో 100 లాంచ్ జరిగిన సందర్భంగా , మన దేశ అంతరిక్ష పరిశోధనల చరిత్ర ఒకసారి గుర్తు చేసుకుందాం. #ISRO
Mar 5, 2025
16 min
Ep#7: Mount Kailash|మానస సరోవరం| Journey to Kailash| Maha Shivaratri|
మహాశివరాత్రి రోజు కైలాస పర్వతాన్ని, మానస సరోవరాన్ని వాటి విషయాలు కొన్ని తలుచుకుని, ఆ శివయ్యను మనం మనసులోనే స్మరిద్దాం .Let's talk about Mount Kailash and Manasa Sarovar in "Taksh Tho kaasepu". Share your experiences in comments.
Feb 26, 2025
16 min
Ep#6: పారిస్ ని సిటీ అఫ్ లవ్ అని ఎందుకు అంటారు ? Paris Story - City of Love| Valentine's Day|
పారిస్ ప్రత్యేకత ఏంటి ? ఎందుకు అక్కడే ఎంతో మంది కవులు రచనలు చేసారు ? ఈఫిల్ టవర్ చరిత్ర ఏంటి. అక్కడ ప్రేమ గీతాలు ఎన్నో రచించబడ్డాయి , సినిమాలలో చిత్రీకరించబడ్డాయి అక్కడి ప్రకృతి అందమే కారణమా ?In this Telugu Podcast episode, let's talk about the 'City of Love' i.e. Paris on the occasion of Valentine's day. Why Paris is called the 'City of Love' & 'City of Lights'. What is the history of this City? Let's explore and share experiences.
Feb 19, 2025
10 min
Load more