Sree Rathnamalika 

శ్రీ రత్నమాలిక
Sree Rathnamalika శ్రీ రత్నమాలిక
Sreerathnamalika
శ్రీ రత్నమాలిక పాడ్కాస్ట్ ( Podcast ) / బ్లాగ్ / యూట్యూబ్ ఛానెల్ రూపొందించినవారు శ్రీ రత్నమాలిక. ఈ Podcast యొక్క ముఖ్య లక్ష్యం, ప్రధానంగా హిందు దివ్యజ్ఞానం, వ్యాసాలు , సుప్రసిద్ధ హిందూ పుస్తకాలు , పండుగలు , ఆచారాలు , దేవతల స్తోత్రాలు మరియు దేవతల స్వర రూపాన్ని అందించడము.. సనాతన హిందు సాంప్రదాయ జ్ఞానం తెలుసుకోవటానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఈ పాడ్కాస్ట్ ( Podcast ) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
మహాలయ అమావాస్య Mahālaya amāvāsya
మహాలయ అమావాస్య Mahālaya amāvāsya --- Send in a voice message: https://anchor.fm/sreerathnamalika/message
Sep 20, 2022
27 min
గణపతి గకార అష్టోత్తర శత నామావళి Sri Ganapati gakara asttotra satanamavali
ఓం గకారరూపాయ నమః ఓం గంబీజాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణవందితాయ నమః ఓం గణాయ నమః ఓం గణ్యాయ నమః ఓం గణనాతీతసద్గుణాయ నమః ఓం గగనాదికసృజే నమః ఓం గంగాసుతాయ నమః ఓం గంగాసుతార్చితాయ నమః ఓం గంగాధరప్రీతికరాయ నమః ఓం గవీశేడ్యాయ నమః ఓం గదాపహాయ నమః ఓం గదాధరసుతాయ నమః ఓం గద్యపద్యాత్మకకవిత్వదాయ నమః ఓం గజాస్యాయ నమః ఓం గజలక్ష్మీపతే నమః ఓం గజావాజిరథప్రదాయ నమః ఓం గంజానిరతశిక్షాకృతయే నమః ఓం గణితజ్ఞాయ నమః ఓం గండదానాంచితాయ నమః ఓం గంత్రే నమః ఓం గండోపలసమాకృతయే నమః ఓం గగనవ్యాపకాయ నమః ఓం గమ్యాయ నమః ఓం గమనాదివివర్జితాయ నమః ఓం గండదోషహరాయ నమః ఓం గండభ్రమద్భ్రమరకుండలాయ నమః ఓం గతాగతజ్ఞాయ నమః ఓం గతిదాయ నమః ఓం గతమృత్యవే నమః ఓం గతోద్భవాయ నమః ఓం గంధప్రియాయ నమః ఓం గంధవాహాయ నమః ఓం గంధసింధురబృందగాయ నమః ఓం గంధాదిపూజితాయ నమః ఓం గవ్యభోక్త్రే నమః ఓం గర్గాదిసన్నుతాయ నమః ఓం గరిష్ఠాయ నమః ఓం గరభిదే నమః ఓం గర్వహరాయ నమః ఓం గరళిభూషణాయ నమః ఓం గవిష్ఠాయ నమః ఓం గర్జితారావాయ నమః ఓం గభీరహృదయాయ నమః ఓం గదినే నమః ఓం గలత్కుష్ఠహరాయ నమః ఓం గర్భప్రదాయ నమః ఓం గర్భార్భరక్షకాయ నమః ఓం గర్భాధారాయ నమః ఓం గర్భవాసిశిశుజ్ఞానప్రదాయ నమః ఓం గరుత్మత్తుల్యజవనాయ నమః ఓం గరుడధ్వజవందితాయ నమః ఓం గయేడితాయ నమః ఓం గయాశ్రాద్ధఫలదాయ నమః ఓం గయాకృతయే నమః ఓం గదాధరావతారిణే నమః ఓం గంధర్వనగరార్చితాయ నమః ఓం గంధర్వగానసంతుష్టాయ నమః ఓం గరుడాగ్రజవందితాయ నమః ఓం గణరాత్రసమారాధ్యాయ నమః ఓం గర్హణాస్తుతిసామ్యధియే నమః ఓం గర్తాభనాభయే నమః ఓం గవ్యూతిదీర్ఘతుండాయ నమః ఓం గభస్తిమతే నమః ఓం గర్హితాచారదూరాయ నమః ఓం గరుడోపలభూషితాయ నమః ఓం గజారివిక్రమాయ నమః ఓం గంధమూషవాజినే నమః ఓం గతశ్రమాయ నమః ఓం గవేషణీయాయ నమః ఓం గహనాయ నమః ఓం గహనస్థమునిస్తుతాయ నమః ఓం గవయచ్ఛిదే నమః ఓం గండకభిదే నమః ఓం గహ్వరాపథవారణాయ నమః ఓం గజదంతాయుధాయ నమః ఓం గర్జద్రిపుఘ్నాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం గజచర్మామయచ్ఛేత్రే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం గణార్చితాయ నమః ఓం గణికానర్తనప్రీతాయ నమః ఓం గచ్ఛతే నమః ఓం గంధఫలీప్రియాయ నమః ఓం గంధకాదిరసాధీశాయ నమః ఓం గణకానందదాయకాయ నమః ఓం గరభాదిజనుర్హర్త్రే నమః ఓం గండకీగాహనోత్సుకాయ నమః ఓం గండూషీకృతవారాశయే నమః ఓం గరిమాలఘిమాదిదాయ నమః ఓం గవాక్షవత్సౌధవాసినే నమః ఓం గర్భితాయ నమః ఓం గర్భిణీనుతాయ నమః ఓం గంధమాదనశైలాభాయ నమః ఓం గండభేరుండవిక్రమాయ నమః ఓం గదితాయ నమః ఓం గద్గదారావసంస్తుతాయ నమః ఓం గహ్వరీపతయే నమః ఓం గజేశాయ నమః ఓం గరీయసే నమః ఓం గద్యేడ్యాయ నమః ఓం గతభిదే నమః ఓం గదితాగమాయ నమః ఓం గర్హణీయగుణాభావాయ నమః ఓం గంగాదికశుచిప్రదాయ నమః ఓం గణనాతీతవిద్యాశ్రీబలాయుష్యాదిదాయకాయ నమః ॥ ఇతి గణపతి గకార అష్టోత్తర శతనామావళి ॥ --- Send in a voice message: https://anchor.fm/sreerathnamalika/message
Aug 30, 2022
6 min
వినాయక చవితి పూజ విధానం మరియూ వ్రత కధ Vināyaka chaviti pūja vidhānaṁ mariyū vrata kadha
వినాయక చవితి పూజ విధానం మరియూ వ్రత కధ   Vināyaka caviti pūja vidhānaṁ mariyū vrata kadha --- Send in a voice message: https://anchor.fm/sreerathnamalika/message
Aug 26, 2022
1 hr 4 min
vinayaka chaviti puja introduction వినాయక వ్రత కల్ప పూజా పరిచయం
vinayaka chaviti puja introduction --- Send in a voice message: https://anchor.fm/sreerathnamalika/message
Aug 23, 2022
10 min
నారాయణీయం ప్రథమదశకమ్ (౧) – భగవతః స్వరూపం తథా మాహాత్మ్యమ్
ప్రథమదశకమ్ (౧) – భగవతః స్వరూపం తథా మాహాత్మ్యమ్ సాన్ద్రానన్దావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానమ్ | అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మ తత్త్వం తత్తావద్భాతి సాక్షాద్గురుపవనపురే హన్త భాగ్యం జనానామ్ || ౧-౧ | ఏవందుర్లభ్యవస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్ తన్వా వాచా ధియా వా భజతి బత జనః క్షుద్రతైవ స్ఫుటేయమ్ | ఏతే తావద్వయం తు స్థిరతరమనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశమేవాశ్రయామః || ౧-౨ || సత్త్వం యత్తత్పురాభ్యామపరికలనతో నిర్మలం తేన తావత్- భూతైర్భూతేన్ద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యమ్ | తత్స్వచ్ఛత్వాద్యదచ్ఛాదితపరసుఖచిద్గర్భనిర్భాసరూపం తస్మిన్ ధన్యా రమన్తే శ్రుతిమతిమధురే సుగ్రహే విగ్రహే తే || ౧-౩ || నిష్కమ్పే నిత్యపూర్ణే నిరవధిపరమానన్దపీయూషరూపే నిర్లీనానేకముక్తావలిసుభగతమే నిర్మలబ్రహ్మసిన్ధౌ | కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్త్వమాహుస్తదాత్మా కస్మాన్నో నిష్కలస్త్వం సకల ఇతి వచస్త్వత్కలాస్వేవ భూమన్ || ౧-౪ || నిర్వ్యాపారోఽపి నిష్కారణమజ భజసే యత్క్రియామీక్షణాఖ్యాం తేనైవోదేతి లీనా ప్రకృతిరసతికల్పాఽపి కల్పాదికాలే | తస్యాః సంశుద్ధమంశం కమపి తమతిరోధాయకం సత్త్వరూపం స త్వం ధృత్వా దధాసి స్వమహిమవిభవాకుణ్ఠ వైకుణ్ఠ రూపమ్ || ౧-౫ | తత్తే ప్రత్యగ్రధారాధరలలితకలాయావలీకేలికారం లావణ్యస్యైకసారం సుకృతిజనదృశాం పూర్ణపుణ్యావతారమ్ | లక్ష్మీనిశ్శఙ్కలీలానిలయనమమృతస్యన్దసన్దోహమన్తః సిఞ్చత్సఞ్చిన్తకానాం వపురనుకలయే మారుతాగారనాథ || ౧-౬ || కష్టా తే సృష్టిచేష్టా బహుతరభవఖేదావహా జీవభాజా- మిత్యేవం పూర్వమాలోచితమజిత మయా నైవమద్యాభిజానే | నోచేజ్జీవాః కథం వా మధురతరమిదం త్వద్వపుశ్చిద్రసార్ద్రం నేత్రైః శ్రోత్రైశ్చ పీత్వా పరమరససుధాంభోధిపూరే రమేరన్ || ౧-౭ || నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పురస్తైరనభ్యర్థితాన- ప్యర్థాన్ కామానజస్రం వితరతి పరమానన్దసాన్ద్రాం గతిం చ | ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధికఫలః పారిజాతో హరే త్వం క్షుద్రం తం శక్రవాటీద్రుమమభిలషతి వ్యర్థమర్థివ్రజోఽయమ్ || ౧-౮ || కారుణ్యాత్కామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్వం విశేషా- దైశ్వర్యాదీశతేఽన్యే జగతి పరజనే స్వాత్మనోఽపీశ్వరస్త్వమ్ | త్వయ్యుచ్చైరారమన్తి ప్రతిపదమధురే చేతనాః స్ఫీతభాగ్యా- స్త్వం చాత్మారామ ఏవేత్యతులగుణగణాధార శౌరే నమస్తే || ౧-౯ || ఐశ్వర్యం శఙ్కరాదీశ్వరవినియమనం విశ్వతేజోహరాణాం తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్పృహైశ్చోపగీతమ్ | అఙ్గాసఙ్గా సదా శ్రీరఖిలవిదసి న క్వాపి తే సఙ్గవార్తా తద్వాతాగారవాసిన్ మురహర భగవచ్ఛబ్దముఖ్యాశ్రయోఽసి || ౧-౧౦ || --- Send in a voice message: https://anchor.fm/sreerathnamalika/message
Aug 6, 2022
7 min
Sri Sankara Vijayamu PART 11 శ్రీ శంకర విజయము సర్గము 11 మహోగ్ర భైరవ నిర్ణయం
Sri Sankara Vijayamu PART 11 శ్రీ శంకర విజయము సర్గము 11 మహోగ్ర భైరవ నిర్ణయం --- Send in a voice message: https://anchor.fm/sreerathnamalika/message
Jul 11, 2022
36 min
గణేశ అష్టోత్తర శత నామావళి Sri Ganesha astottara satanamavali
ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నారాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్త్వెమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః (10) ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం హ్రస్వగ్రీవాయ నమః (20) ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం మంగళ స్వరాయ నమః ఓం ప్రమధాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః (30) ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రిత వత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః (40) ఓం బలోత్థితాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణ పురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకర ప్రభాయ నమః (50) ఓం సర్వాయ నమః ఓం సర్వోపాస్యాయ నమః ఓం సర్వ కర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః ఓం సర్వ సిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమార గురవే నమః (60) ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసుర భంజనాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్థవనప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః (70) ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః ఓం జిష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్త జీవితాయ నమః ఓం జిత మన్మథాయ నమః ఓం ఐశ్వర్య కారణాయ నమః ఓం జ్యాయసే నమః ఓం యక్షకిన్నెర సేవితాయ నమః ఓం గంగా సుతాయ నమః ఓం గణాధీశాయ నమః (80) ఓం గంభీర నినదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్ట వరదాయినే నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్త నిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళ ప్రదాయ నమః ఓం అవ్వక్తాయ నమః ఓం అప్రాకృత పరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః (90) ఓం సఖయే నమః ఓం సరసాంబు నిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకిణీ మేఖాలాయ నమః ఓం సమస్తదేవతా మూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం సతతోత్థితాయ నమః ఓం విఘాత కారిణే నమః ఓం విశ్వగ్దృశే నమః (100) ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణ గురవే నమః ఓం ఉన్మత్త వేషాయ నమః ఓం అపరాజితే నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్త్వెశ్వర్యప్రదాయ నమః ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః (108) --- Send in a voice message: https://anchor.fm/sreerathnamalika/message
Jul 6, 2022
6 min
శ్రీ షోడశీ అష్టోత్తర శతనామావళిః Sri Shodashi Ashtotshodashi Shatanamavali
శ్రీ షోడశీ అష్టోత్తర శతనామావళిః  ఓం త్రిపురాయై నమః | ఓం షోడశ్యై నమః | ఓం మాత్రే నమః | ఓం త్ర్యక్షరాయై నమః | ఓం త్రితయాయై నమః | ఓం త్రయ్యై నమః | ఓం సున్దర్యై నమః | ఓం సుముఖ్యై నమః | ఓం సేవ్యాయై నమః | ౯ | ఓం సామవేదపరాయణాయై నమః | ఓం శారదాయై నమః | ఓం శబ్దనిలయాయై నమః | ఓం సాగరాయై నమః | ఓం సరిదమ్బరాయై నమః | ఓం శుద్ధాయై నమః | ఓం శుద్ధతనవే నమః | ఓం సాధ్వ్యై నమః | ఓం శివధ్యానపరాయణాయై నమః | ౧౮ | ఓం స్వామిన్యై నమః | ఓం శమ్భువనితాయై నమః | ఓం శామ్భవ్యై నమః | ఓం సరస్వత్యై నమః | ఓం సముద్రమథిన్యై నమః | ఓం శీఘ్రగామిన్యై నమః | ఓం శీఘ్రసిద్ధిదాయై నమః | ఓం సాధుసేవ్యాయై నమః | ఓం సాధుగమ్యాయై నమః | ౨౭ | ఓం సాధుసన్తుష్టమానసాయై నమః | ఓం ఖట్వాఙ్గధారిణ్యై నమః | ఓం ఖర్వాయై నమః | ఓం ఖడ్గఖర్పరధారిణ్యై నమః | ఓం షడ్వర్గభావరహితాయై నమః | ఓం షడ్వర్గపరిచారికాయై నమః | ఓం షడ్వర్గాయై నమః | ఓం షడఙ్గాయై నమః | ఓం షోఢాయై నమః | ౩౬ | ఓం షోడశవార్షిక్యై నమః | ఓం క్రతురూపాయై నమః | ఓం క్రతుమత్యై నమః | ఓం ఋభుక్షక్రతుమణ్డితాయై నమః | ఓం కవర్గాదిపవర్గాన్తాయై నమః | ఓం అన్తఃస్థాయై నమః | ఓం అనన్తరూపిణ్యై నమః | ఓం అకారాకారరహితాయై నమః | ఓం కాలమృత్యుజరాపహాయై నమః | ౪౫ | ఓం తన్వ్యై నమః | ఓం తత్త్వేశ్వర్యై నమః | ఓం తారాయై నమః | ఓం త్రివర్షాయై నమః | ఓం జ్ఞానరూపిణ్యై నమః | ఓం కాల్యై నమః | ఓం కరాల్యై నమః | ఓం కామేశ్యై నమః | ఓం ఛాయాయై నమః | ౫౪ | ఓం సంజ్ఞాయై నమః | ఓం అరున్ధత్యై నమః | ఓం నిర్వికల్పాయై నమః | ఓం మహావేగాయై నమః | ఓం మహోత్సాహాయై నమః | ఓం మహోదర్యై నమః | ఓం మేఘాయై నమః | ఓం బలాకాయై నమః | ఓం విమలాయై నమః | ౬౩ | ఓం విమలజ్ఞానదాయిన్యై నమః | ఓం గౌర్యై నమః | ఓం వసున్ధరాయై నమః | ఓం గోప్త్ర్యై నమః | ఓం గవామ్పతినిషేవితాయై నమః | ఓం భగాఙ్గాయై నమః | ఓం భగరూపాయై నమః | ఓం భక్తిపరాయణాయై నమః | ఓం భావపరాయణాయై నమః | ౭౨ | ఓం ఛిన్నమస్తాయై నమః | ఓం మహాధూమాయై నమః | ఓం ధూమ్రవిభూషణాయై నమః | ఓం ధర్మకర్మాదిరహితాయై నమః | ఓం ధర్మకర్మపరాయణాయై నమః | ఓం సీతాయై నమః | ఓం మాతఙ్గిన్యై నమః | ఓం మేధాయై నమః | ఓం మధుదైత్యవినాశిన్యై నమః | ౮౧ | ఓం భైరవ్యై నమః | ఓం భువనాయై నమః | ఓం మాత్రే నమః | ఓం అభయదాయై నమః | ఓం భవసున్దర్యై నమః | ఓం భావుకాయై నమః | ఓం బగలాయై నమః | ఓం కృత్యాయై నమః | ఓం బాలాయై నమః | ౯౦ | ఓం త్రిపురసుందర్యై నమః | ఓం రోహిణ్యై నమః | ఓం రేవత్యై నమః | ఓం రమ్యాయై నమః | ఓం రమ్భాయై నమః | ఓం రావణవన్దితాయై నమః | ఓం శతయజ్ఞమయ్యై నమః | ఓం సత్త్వాయై నమః | ఓం శతక్రతువరప్రదాయై నమః | ౯౯ | ఓం శతచన్ద్రాననాయై నమః | ఓం దేవ్యై నమః | ఓం సహస్రాదిత్యసన్నిభాయై నమః | ఓం సోమసూర్యాగ్నినయనాయై నమః | ఓం వ్యాఘ్రచర్మామ్బరావృతాయై నమః | ఓం అర్ధేన్దుధారిణ్యై నమః | ఓం మత్తాయై నమః | ఓం మదిరాయై నమః | ఓం మదిరేక్షణాయై నమః | ౧౦౮ | --- Send in a voice message: https://anchor.fm/sreerathnamalika/message
Feb 9, 2022
6 min
శ్రీ బాలాత్రిపురసున్దర్యష్టోత్తరశతనామావలీ Sri Bala Tripura Sundari Devi Astotra Satanamavali
శ్రీ బాలాత్రిపురసున్దర్యష్టోత్తరశతనామావలీ   Sri Bala Tripura Sundari Devi Astotra Satanamavali ఓం కల్యాణ్యై నమః । ఓం త్రిపురాయై నమః । ఓం బాలాయై నమః । ఓం మాయాయై నమః । ఓం త్రిపురసున్దర్యై నమః । ఓం సున్దర్యై నమః । ఓం సౌభాగ్యవత్యై నమః । ఓం క్లీంకార్యై నమః । ఓం సర్వమఙ్గలాయై నమః । ఓం హ్రీంకార్యై నమః । ౧౦ । ఓం స్కన్దజనన్యై నమః । ఓం పరాయై నమః । ఓం పఞ్చదశాక్షర్యై నమః । ఓం త్రిలోక్యై నమః । ఓం మోహనాధీశాయై నమః । ఓం సర్వేశ్వర్యై నమః । ఓం సర్వరూపిణ్యై నమః । ఓం సర్వసఙ్క్షోభిణ్యై నమః । ఓం పూర్ణాయై నమః । ఓం నవముద్రేశ్వర్యై నమః । ౨౦ ।  ఓం శివాయై నమః । ఓం అనఙ్గకుసుమాయై నమః । ఓం ఖ్యాతాయై నమః । ఓం అనఙ్గాయై నమః । ఓం భువనేశ్వర్యై నమః । ఓం జప్యాయై నమః । ఓం స్తవ్యాయై నమః । ఓం శ్రుత్యై నమః । ఓం నిత్యాయై నమః । ఓం నిత్యక్లిన్నాయై నమః । ౩౦ ।  ఓం అమృతోద్భవాయై నమః । ఓం మోహిన్యై నమః । ఓం పరమాయై నమః । ఓం ఆనన్దాయై నమః । ఓం కామేశ్యై నమః । ఓం తారుణాయై నమః । var కామేశతరుణాయై నమః ఓం కలాయై నమః । ఓం కలావత్యై నమః । ఓం భగవత్యై నమః । ఓం పద్మరాగకిరీటిన్యై నమః । ఓం సౌగన్ధిన్యై నమః । ౪౦ ।  ఓం సరిద్వేణ్యై నమః । ఓం మన్త్రిణ్యై నమః । ఓం మన్త్రరూపిణ్యై నమః । ఓం తత్త్వత్రయ్యై నమః । ఓం తత్త్వమయ్యై నమః । ఓం సిద్ధాయై నమః । ఓం త్రిపురవాసిన్యై నమః । ఓం శ్రియై నమః । ఓం మత్యై నమః । ఓం మహాదేవ్యై నమః । ౫౦ ।   ఓం కాలిన్యై నమః । ఓం పరదేవతాయై నమః । ఓం కైవల్యరేఖాయై నమః । ఓం వశిన్యై నమః । ఓం సర్వేశ్యై నమః । ఓం సర్వమాతృకాయై నమః । var ఓం విష్ణుస్వస్రే నమః । ఓం దేవమాత్రే నమః । ఓం సర్వసమ్పత్ప్రదాయిన్యై నమః । ఓం కింకర్యై నమః । ౬౦ ।  ఓం మాత్రే నమః । ఓం గీర్వాణ్యై నమః । ఓం సురాపానానుమోదిన్యై నమః । ఓం ఆధారాయై నమః । ఓం హితపత్నికాయై నమః । ఓం స్వాధిష్ఠానసమాశ్రయాయై నమః । ఓం అనాహతాబ్జనిలయాయై నమః । ఓం మణిపూరసమాశ్రయాయై నమః । ఓం ఆజ్ఞాయై నమః । ఓం పద్మాసనాసీనాయై నమః । ౭౦ ।  ఓం విశుద్ధస్థలసంస్థితాయై నమః । ఓం అష్టాత్రింశత్కలామూర్త్యై నమః । ఓం సుషుమ్నాయై నమః । ఓం చారుమధ్యమాయై నమః । ఓం యోగేశ్వర్యై నమః । ఓం మునిధ్యేయాయై నమః । ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః । ఓం చతుర్భుజాయై నమః । ఓం చన్ద్రచూడాయై నమః । ఓం పురాణాగమరూపిణ్యై నమః । ౮౦ ।  ఓం ఐంకారవిద్యాయై నమః । ఓంకారాదయే ఓం మహావిద్యాయై నమః ।  ఐంకారాదిమహావిద్యాయై నమః ఓం పఞ్చప్రణవరూపిణ్యై నమః । ఓం భూతేశ్వర్యై నమః । ఓం భూతమయ్యై నమః । ఓం పఞ్చాశద్వర్ణరూపిణ్యై నమః । ఓం షోఢాన్యాసమహాభూషాయై నమః । ఓం కామాక్ష్యై నమః । ఓం దశమాతృకాయై నమః । ఓం ఆధారశక్త్యై నమః । ఓం తరుణ్యై నమః । ౯౦ ।   ఓం లక్ష్మ్యై నమః । ఓం త్రిపురభైరవ్యై నమః । ఓం శామ్భవ్యై నమః । ఓం సచ్చిదానన్దాయై నమః । ఓం సచ్చిదానన్దరూపిణ్యై నమః । ఓం మాఙ్గల్యదాయిన్యై నమః । ఓం మాన్యాయై నమః । ఓం సర్వమఙ్గలకారిణ్యై నమః । ఓం యోగలక్ష్మ్యై నమః । ఓం భోగలక్ష్మ్యై నమః । ౧౦౦ ।  ఓం రాజ్యలక్ష్మ్యై నమః । ఓం త్రికోణగాయై నమః । ఓం సర్వసౌభాగ్యసమ్పన్నాయై నమః । ఓం సర్వసమ్పత్తిదాయిన్యై నమః । ఓం నవకోణపురావాసాయై నమః । ఓం బిన్దుత్రయసమన్వితాయై నమః । ౧౦౬ ।  ఇతి శ్రీ రుద్రయామలతన్త్రే ఉమామహేశ్వరసంవాదే నిష్పన్నా శ్రీబాలాత్రిపురసున్దర్యష్టోత్తరశతనామావలీ సమాప్తా । --- Send in a voice message: https://anchor.fm/sreerathnamalika/message
Feb 2, 2022
6 min
శ్రీ శ్యామల దేవి అష్టోత్తర శతనామావళి Sri Syamala Devi Astotra Satanamavali
శ్రీ శ్యామల దేవి అష్టోత్తర శతనామావళి Sri Syamala Devi Astotra Satanamavali --- Send in a voice message: https://anchor.fm/sreerathnamalika/message
Feb 1, 2022
6 min
Load more