SBS Telugu - SBS తెలుగు
SBS Telugu - SBS తెలుగు
SBS
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు
Australia Education Series: EP1: ఆస్ట్రేలియాలో చదువుకోవాలని అనుకుంటున్నారా?
ఆస్ట్రేలియాలో మొత్తం 43 యూనివర్సిటీలు ఉన్నాయి. అందులో 42 ప్రభుత్వ నిధులతో నడిపేకైతే, రెండు ప్రైవేటు యాజమాన్య ఆధ్వర్యంలో నడిపే యూనివర్సిటీలు. అసలు యూనివర్సిటీలో చదువుకోవాలంటే కావలసిన అర్హత ఏంటి, తెలుసుకోవాలంటే ఈ పాడ్క్యాస్ట్ ని వినాల్సిందే.
Jul 4, 2024
7 min
How to call an ambulance anywhere in Australia - ఆస్ట్రేలియాలో అంబులెన్స్ సేవలను ఎలా పొందాలి?
In Australia, the quickest way to get an ambulance in a medical emergency, is by dialling Triple Zero (000).  Here is a guide on how and when to call an ambulance in all Australian states and territories. - ఆస్ట్రేలియాలో, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌ సేవలను పొందడానికి చెయ్యాల్సిన మొదటి పని ట్రిపుల్ జీరో (000)కి కాల్ చేయడమే. ఈ శీర్షిక ద్వారా ఎలా అంబులెన్సు సేవలను పొందాలో అలానే ఖర్చులను ఎవరు భరించాలనే విషయాలను తెలుసుకుందాం.
Jul 3, 2024
9 min
NRI గా భారతదేశంలో పెట్టుబడులను పెట్టాలనుకుంటున్నారా? ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..
NRI గా భారతదేశంలో పెట్టుబడులను పెట్టాలంటే ప్రస్తుతం ఉండే చట్టాలను తెలుసుకోవడం తప్పనిసరి.
Jul 2, 2024
6 min
చలికాలంలో ఇంటిని వేడిగా ఉంచడం ఎలా?
ఆస్ట్రేలియా శీతాకాలంలో మీ ఇంటిని వేడిగా ఉంచేందుకు కొన్ని ఎంపికలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం.
Jul 1, 2024
9 min
Visitor Visa Podcast Series: EP: 1 - ఆస్ట్రేలియాకు తల్లితండ్రుల వీసాను ఎలా దరఖాస్తు చేయాలి?
ఆస్ట్రేలియాలో నివసిస్తున్న చాలా మంది తమ తల్లిదండ్రులను లేదా ఇతర బంధువులను తమ దగ్గరకు రప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటారు.
Jun 28, 2024
13 min
బోనాలు పండుగ విశేషాలు !!
ఆషాడ మాసం రానే వచ్చేసింది. మెల్బోర్న్ లో ఈ సందర్భంగా బోనాలు పండుగను జరుపుతున్నారు. ఈ పండుగ ప్రధానంగా భారతదేశంలో హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు.
Jun 27, 2024
10 min
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత సేపు నడవాలి?
బిజీగా గడిపే మన జీవితంలో మనకంటూ... మనకోసం... ఆరోగ్యంగా సంతోషంగా ఉండేందుకు... వాకింగ్ ఎంతో తోడ్పడుతుందంటున్నారు డాక్టర్ రమ్య...
Jun 27, 2024
9 min
Indigenous art: Connection to Country and a window to the past - ఆదిమవాసుల కళలు.. వారి పూర్వీకుల జ్ఞాపకాలకు అద్దం పట్టే ప్రతీకలు
Embracing their oral traditions, Aboriginal and Torres Strait Islander peoples have used art as a medium to pass down their cultural stories, spiritual beliefs, and essential knowledge of the land. - స్థానిక ప్రజల కళలు వారి ప్రత్యేక సంస్కృతి మరియు సృజనాత్మక సంప్రదాయాల గురించి లోతైన అవగాహనను అందిస్తాయి. కళ వారి ప్రత్యేక సంస్కృతిని భద్రపరచడంలో మరియు తదుపరి తరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
Jun 26, 2024
9 min
"మనమే" చిత్ర దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో చిట్‌చాట్
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో 'మనమే' సినిమా తెరకెక్కింది.
Jun 25, 2024
11 min
ఈ వారం సినిమా కబుర్లు..
ఈ వారం టాలీవుడ్ విశేషాలు..
Jun 22, 2024
5 min
Load more