మన తెలుగు కథలు | Mana Telugu Kathalu
మన తెలుగు కథలు | Mana Telugu Kathalu
kalyani
పిల్లలూ, ఇందులో నేను మంచి నీతి కథలను హాస్య కథలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. Hi, I'm here to share moral stories.
బంగారు మొలక Bangaru Molaka
ఒకరోజు రాజ్య పర్యటనకు వెళ్ళిన రాజు ఒక తాతను చూసాడు. తాత ఏం చేసాడో కథలో విందాం. One day the king, who was on a royal visit, saw an old man. Let's hear what old man did in the story.
Dec 19, 2023
3 min
పారిపోయిన గిన్నెలు( మన తెలుగు కథలు)
అత్యాశ కలిగిన వరహాలయ్యకు తెనాలి రామలింగడు భలే బుధ్ధి చెప్పాడు.. వినండి మరి..
May 26, 2021
3 min
మర్యాద చేద్దాం ( మన తెలుగు కథలు)
పరమానందయ్య గారి శిష్యులు అమాయకత్వంతో దొంగలకు చేసిన మర్యాదల గురించి వినండి
Apr 3, 2021
5 min
కోపం (మన తెలుగు కథలు)
ఒక ఊరిలో తండ్రి కొడుకులు ఉన్నారు. కొడుకుకి చాలా కోపం ఎక్కువ. కొడుకుకి ఉన్న కోపాన్ని తగ్గించేందుకు తండ్రి ఒక ఉపాయాన్ని ఆలోచించారు.మిగతా కథ వినండి మరీ........
Mar 20, 2021
3 min
పాలధర పాలకు - నీళ్ళధర నీళ్ళకు (మన తెలుగు కథలు)
ఒక ఊరిలో పాల వర్తకుడు ఉండేవాడు. అతను అత్యాశాపరుడు. అతనికి జరిగిన శాస్తి వినండి.......
Dec 2, 2020
3 min
జింక-కాకి పంచతంత్ర కథలు ( మిత్ర లాభం-2)( మన తెలుగు కథలు)
ఈ కథ లో జింక కాకి మంచి స్నేహితులు. నక్క జింకను తినాలనుకొని రైతు చేతికి చిక్కుతుంది.
Oct 30, 2020
11 min
పంచతంత్ర కథలు (మిత్ర లాభం-1)( మన తెలుగు కథలు)
ఈ కథలు నీతి కథలు. విష్ణుశర్మ అనే పండితుడు సంస్కృత భాషలో వారి శిష్యుల కోసం  రాసిన గ్రంథం. పిల్లలు నేర్చుకోవలసిన మంచి గుణాలను తెలిపే కథల సమూహం. వాటిని తెలుగులో అందించే చిన్న ప్రయత్నం నాది...
Oct 20, 2020
29 min
తమాష కథ (మన తెలుగు కథలు)
పిల్లలూ, ఇందులో నేను మంచి నీతి కథలను హాస్య కథలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.
Oct 18, 2020
2 min
కాకి-పాము (మన తెలుగు కథలు)
ఉపాయంతో అపాయము నుంచి తప్పించుకోవచ్చు.
Oct 17, 2020
3 min
మన తెలుగు కథలు
పిల్లలూ, ఇందులో నేను మంచి నీతి కథలను హాస్య కథలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.
Oct 16, 2020
4 min