
అమెరికలలు అమెరికా రావాలంటే నాకు భయం నా కలగాపులగపు ఆలోచనాలోచనాల ఆవేదనా బాష్పాలు ఈ అస్త్రసన్యాసి అంబులపొదిలో అసమర్థత అనిశ్చయం అమ్ములు అసలేం కావాలో తెలియని అయోమయమో అన్నీ కావాలనే అత్యాశో అంతా అగమ్యగోచరం పాశం దేశం ప్రవ్రుత్తి ఒకవైపు ప్రగతి శాంతి వృత్తి ఒకవైపు గుండె కొండ చుట్టూ స్వప్న సాగర మథనం జడత్వ కాలకూటమా కలల అమృతభాండమా ఫలితం తెలియని కటొర పరీక్ష ' కాల' సర్ప పడగల మీద కదలని కాళ్ళ నర్తన కేళి కరాళ దంష్ట్రల మధ్య చిక్కకుండా ఉండే దారేది
Nov 30, 2024
1 min

Telugu PoetryLonely Soul | Ekaaki | ఏకాకిఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు నాడు విరిసిన స్నేహ కుసుమాలు బాధ తెలియని సాయం సమయాలు అలుపు తెలియని ధీర్ఘ ప్రయాణాలు లెక్కలేనన్ని అడ్డంకులను లెక్కచెయ్యని తనపు లెక్కపెట్టలేని నవ్వులు కష్టాలనన్నీ బాపు ఆపన్న హస్తాలు కన్నీరు తుడిచే ఆపాత నేస్తాలు మధురానుభూతులు తీపి క్షణాలు ముళ్ల బాటలలో రాళ్ళ రాదారిలో తెలియని గమ్యపు నడకలో సేద తీర్చే బాధ మరిపించే ధైర్యాన్ని పెంచే ఆనందాన్ని పంచే ప్రియ వచనాలు అన్నీ మూన్నాళ్ళ ముచ్చటేనా భవ సాగరాల ఈత ఒంటరి ఆటేనా జీవితం ఏకాకి బాటేనా ఒంటి స్వరం పాటేనా What are they, Mother, the frosty skies,The blossoms of friendship, love’s sweet ties?Evenings untouched by sorrow’s shade,Journeys long, where no steps fade.Hurdles uncounted, smiles unmeasured,Laughter and warmth that hearts have treasured.Hands that shielded, held us near,Friends who wiped each falling tear.Moments of sweetness, joys untold,Words that comfort, hearts that hold.Through thorny paths and rocky ways,Courage lit up those weary days.Are they but tales of fleeting grace,Lost in time’s unending race?Must life alone its journey trace,A lonely voice in an endless space?
Nov 28, 2024
1 min

*Whispers of Midnight: The Silent Slumber of Seattle*In the depths of midnight, all deserted and still,The sky stretched out like a starless hill.Silence, like a river, flowed without sound,Calmness and peace gently wrapping the ground.The wind stood frozen, held its breath,Darkness clenched tight in a fist of death.Green leaves whispered, straining to hear,Stone pillars flickered, casting shadows near.The buildings, weary from the day’s long beat,Sank into slumber, their rest complete.The roads, once bustling with wheels and noise,Now lay quiet, like sleeping toys.A lighthouse gleamed, a lone star’s light,A car groaned softly, surrendering to night.The fallen leaves, like corpses laid,On stone graves, in quietness stayed.Raindrops, like tears from a cloud’s disturbed dream,Fell softly, with barely a gleam.The lake, like a child, played with the bridge,While the Pacific, like a father, smiled from the ridge.Seattle, by day so full of life,Now cradled in calm, free from strife.Under the mute sky, like a weary soul,It found sweet rest, the night made whole…
Nov 25, 2024
2 min

Depiction of a beautiful rainy day in Telugu
May 3, 2021
1 min
