KaNaMoKu
KaNaMoKu
Nalinimohankumar Kalva
"91 సం.ల క్రితం బ్రిటీష్ వారి కిరాతక చర్య!"- రా.వి.కే. చా.స.సౌజన్యం. మీ కానమోకు కథా వచనం లో వినండి!.
9 minutes Posted Mar 23, 2022 at 5:01 am.
0:00
9:14
Download MP3
Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా "91 సం.ల క్రితం బ్రిటీష్ వారి కిరాతక చర్య!"- విప్లవవీరత్రయం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, లను ఉరి తీసి ముక్కలు చేసిన పాశవిక ఉదంతం తాలూకు చారిత్రక అంశం ను మీ కానమోకు స్వరంలో ఆ విప్లవ వీర త్రయంకు జోహార్లు అర్పిస్తూ వినిపిస్తున్నాను!.
---
Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message