KaNaMoKu
KaNaMoKu
Nalinimohankumar Kalva
" పిచ్చుకలూరు!"- అనే ఈ కథ రచయిత కు 2020 .ఎన్. జి.రంగా సాహితీపురస్కారం లభించింది. మీ కానమోకు కథావచనం
44 minutes Posted Mar 22, 2022 at 6:53 am.
0:00
44:05
Download MP3
Show notes
కానమోకు కథావచనం!. "సమకాలీన కథా సందేశం " శీర్షికన ,2020 ఎన్. జి.రంగా సాహితీపురస్కారం పొందిన ఈ కథా రచయిత పేరు మనకు లభ్యంకాలేదు. వాట్సాప్ గ్రూపుల్లో మిత్రులు పంపగా ,ఈ కధ పేరు" పిచ్చుకలూరు!" అనే ఈ కథను మన కానమోకు కథావచనం శ్రోతలకు తప్పనిసరిగా వినిపించాలని, మీ కానమోకు స్వర కర్తవ్యం గా భావించి శ్రోతలకు వినిపిస్తున్నాను!.
---
Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message