Show notes
కానమోకు కథావచనం!. " సమకాలీన కథా లోచనాలు " శీర్షిక గా ,కుప్పిలి పద్మ వ్రాసిన కథ , పేరు " ఏ రంగు !?" . ఇంద్ర ధనస్సు జార్చుకున్న రంగుల్లో చంద్ర వంకకి చిక్కు కున్నది ఏ రంగు ? .జీవనం వెళుతున్నది ఏ నిచ్చెన మీదో ననే దిగులు దుఃఖ మేఘమైన తరుణంలో గుండెల్లో తుఫానులు రేపుతుంది !. అని బలీయంగా జీవిత పయనాన్ని ఆవిష్కరించిన కవయిత్రి కథనాన్ని మీ కానమోకు స్వరంలో వినితీరాలసిందే!.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

