Show notes
కానమోకు కథావచనం!. " సమకాలీన కథా మందారం " శీర్షికగా , ఉమాబాల చుండూరు , వ్రాసిన ఈ కధ ,పేరు " జాహ్నవీ కళ్యాణం!". ఈ కథా ఇతివృత్తం శుభ కళ్యాణం కోసం కలిసి వచ్చిన పరిస్థితులు, పరిచయాలు ,వెరసి కథ నడిచిన తీరును మీ కానమోకు స్వరంలో వినడమే మరీ !.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

