KaNaMoKu
KaNaMoKu
Nalinimohankumar Kalva
" సమాచార ' జన క్రే(మో)జీ - రామోజీ !." - కానమోకు కథావచనం లో వినండి !.
13 minutes Posted Nov 19, 2021 at 6:47 am.
0:00
13:13
Download MP3
Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈస్ఫూర్తి తోనే , నవంబర్ 19 , రామోజీ రావు గారి 85 వ జన్మ దినోత్సవం సందర్భంగా " సమాచార జన క్రే(మో)జీ - రామోజీ !." ,తెలుగునాట ప్రజా సమాచార వ్యవస్థలో విప్లవాధ్యుడు ,గా పేర్కొనదగ్గ వారి జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.
---
Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message