Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , కొల్లిపర శ్రీనివాసరావు , ఒక విజ్ఞాపన బహిరంగ లేఖ ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి "'అరకొర' పెన్షన్ తో బతక లేక పోతున్నాం !" అని మొర పెట్టుకున్న అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

