KaNaMoKu
KaNaMoKu
Nalinimohankumar Kalva
" అంత ఈజీ కాదు ! ?." - కధ. రచన : దుర్గా ప్రసాద్. మీ కానమోకు కథావచనం లో వినండి !.
21 minutes Posted Oct 31, 2021 at 5:00 am.
0:00
21:09
Download MP3
Show notes
కానమోకు కథావచనం !. " సమకాలీన 'వెరైటీ ' మందారం " ఈ కధ . ఈ శీర్షిక లో దుర్గా ప్రసాద్ వ్రాసిన ఈ కధ " అంత ఈజీ కాదు !?." అనే ఈ కధ నిజంగానే శ్రోతలకు అంత ఈజీ గా 'వినికిడి ' పడదేమో !?. ఏమైనా "సమకాలీన 'వెరైటీ ' మందారం " లో ఈ సస్పెన్స్ అండ్ ధ్రిల్లర్ లాటి ఈ కథను శ్రోతలు మీరు వెరైటీ గా మీ కానమోకు స్వరంలో వినడానికి ప్రయత్ని oచండి!.
---
Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message