KaNaMoKu
KaNaMoKu
Nalinimohankumar Kalva
" యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ - ఆర్.టి.ఐ Act !" - ప్రొ. మాడభూషి శ్రీధర్ . మీ కానమోకు కథావచనం లోవినండి !
13 minutes Posted Oct 29, 2021 at 3:20 am.
0:00
13:34
Download MP3
Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ,వీరు మాజీ కేంద్ర సమాచార కమీషనర్ . వీరి "సమాచార హక్కు చట్టం - 2005 " కు పట్టిన దుస్థితి గురించిన పూర్తి సమాచార విశ్లేషణాoశం అయిన " యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ - ఆర్.టి.ఐ.Act !" అంటూ నిలదీస్తు విర 'చించిన' దానిని మన "కానమోకు కథావచనం !" మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు అని నినాదం గా పేర్కొంటున్నందున , ఈ అమూల్య సమాచారాన్ని మన శ్రోతలకు వినిపించాల్సిన నైతిక కర్తవ్యం మీ కానమోకు స్వరానిది!. కాబట్టి విని తీరాల్సిన కనీస కర్తవ్యం మీ శ్రోతలదే మరి !.
---
Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message