
(ఆలోచించిన విధంగా జీవితం )0295
ఒక మధ్యతరగతి అతనికి ఒక ధనవంతునికి ఆలోచన ధోరణిలో తేడా ఎలా ఉంటుందంటే ఒక సాధారణ వ్యక్తి బ్యాగుల దుకాణానికి వెళ్లి బ్యాగు ధర అడిగాడు. ఇతని అంచనా 1000 రూపాయలు కానీ, దుకాణదారుడు 5000 రూపాయలు చెప్పాడు.ఇతను వెంటనే 'అయ్యో నాకు వద్దు' అని చెప్పి వెళ్ళిపోయాడు. అదే వస్తువుని ధనవంతుడు కొనుగోలు చేసేయడనుకోండి '5000 చెప్తున్నారు కదా! అంత ఖరీదు ఉందంటే ఆ బ్యాగ్ లోని ప్రత్యేకతలను నాకు కొంచెం వివరించండి' అని అడుగుతాడు. ఆ వస్తువు ప్రత్యేకంగా నాణ్యత బాగుందంటే డబ్బు ఇచ్చి తీసేసుకుంటాడు. సామాన్యులు ధర అడగడానికి వెనుకంజు వేసి ధోరణి కలిగి ఉంటారు. కానీ ధనవంతులు మాత్రం అది మనకు ఎంత 'సర్వీస్' ఇస్తుంది అనేది కూడా చూస్తారు. మనం చూసే దృక్పథం మార్చకుంటే మన జీవన నాణ్యత కూడా మారుతుంది.
Jun 14, 2024
1 min

Can one be positive and motivated all the 24 hours? Definitely not possible! Sometimes we are positi
Can one be positive and motivated all the 24 hours? Definitely not possible! Sometimes we are positive and sometimes negative. We are all human and not a machine or a robot to keep working, unaffected. Towards this, there is one thing that we can do. At a given point of time, assess your state of mind. If you're happy, keep going. If sad, think of what will make you happy and do it right away. If you are happy to hear a song, listen to it. Do you like going to the beach or watching an elephant or spending time with kids? Go on! Try to keep yourself happy and don't stay low for long. That's the key!!
Jun 4, 2024
59 sec

How to manage time - this is a question of many. Look, everyone has 24 hours only. Managing self is wiser than managing time! Some say to divide a day as three parts of eight hours and live. Some say live by multiplying six hours by four, and live the day. All these are possible only when you manage yourself. If we can find out where we waste time in the 24 hours and fix them, then we will be the king of time management!!
Jun 4, 2024
42 sec

(ఆలోచించినట్లుగా జీవితం )0286
కొందరు కొన్ని ఏళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు.ఇదే చాలా గొప్ప 'విజయం' సాధించినట్లు భావిస్తారు. ఒక క్రికెట్ మ్యాచ్ లో 'టాస్ ' జయిస్తే మ్యాచ్ జయించినట్లు అనుకుంటే అది ఎంత పెద్దతప్పో, అలాంటిదే ఇది కూడా. చాలా కాలం ప్రేమించుకున్నారు. ఇప్పుడు వివాహము చేసుకున్నారు అన్నది టాస్ జయించడానికి సమం. వారు జీవితాన్ని జయించి చూపితే ఆ మ్యాచ్ జయించినట్లు, ఓకే నా! ఇలాంటి అవగాహన ప్రేమ పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి ఉండాలి.
Jun 4, 2024
43 sec

ಆಲೋಚನೆಯಂತೆ ಜೀವನ
ಸಮಯವನ್ನು ಹೇಗೆ ನಿರ್ವಹಿಸುವುದು ಎಂಬುದು ಹಲವರ ಪ್ರಶ್ನೆ ಆಗಿದೆ. ನೋಡಿ, ಎಲ್ಲರಿಗೂ ಇಪ್ಪತ್ನಾಲ್ಕು ಗಂಟೆಗಳಿವೆ. ಸಮಯವನ್ನು ನಿರ್ವಹಿಸುವುದಕ್ಕಿಂತ ಸ್ವಯಂ ನಿರ್ವಹಣೆಯು ಬುದ್ಧಿವಂತವಾಗಿದೆ. ಒಂದು ದಿನದ ಎಂಟು ಗಂಟೆಗಳನ್ನು ಮೂರು ಭಾಗಗಳಾಗಿ ವಿಂಗಡಿಸಿ ಎಂದು ಕೆಲವರು ಹೇಳುತ್ತಾರೆ. ಇನ್ನು ಕೆಲವರು ಆರು ಗಂಟೆಗಳನ್ನು ನಾಲ್ಕರಿಂದ ಗುಣಿಸಿ ಬದುಕಬೇಕು ಎನ್ನುತ್ತಾರೆ. ಇದೆಲ್ಲ ಸಾಧ್ಯವಾದಾಗ ನಿಮ್ಮನ್ನು ನೀವು ನಿರ್ವಹಿಸಿಕೊಂಡ ಹಾಗೆ. ಈ ಇಪ್ಪತ್ನಾಲ್ಕು ಗಂಟೆಗಳಲ್ಲಿ ನಾವು ಎಲ್ಲಿ ಅನಗತ್ಯ ವಿಷಯಗಳಿಗೆ ಸಮಯ ಹಾಳು ಮಾಡುತ್ತಿದ್ದೇವೆ ಎಂಬುದನ್ನು ಪತ್ತೆ ಹಚ್ಚಿ ಸರಿಪಡಿಸುತ್ತಾ ಹೋದರೆ ಸಮಯ ನಿರ್ವಹಣೆಯಲ್ಲಿ ನಾವೇ ರಾಜರಾಗುತ್ತೇವೆ.
Jun 4, 2024
53 sec

ಆಲೋಚನೆಯಂತೆ ಜೀವನ
ಕೆಲವರು, ಕೆಲವು ವರ್ಷಗಳಿಂದ ಪ್ರೀತಿಸಿ ಮದುವೆಯಾಗಿದ್ದಾರೆ. ಇದು ದೊಡ್ಡ ಸಾಧನೆ ಎಂದು ಅವರು ಭಾವಿಸುತ್ತಾರೆ. ಕ್ರಿಕೆಟ್ ಪಂದ್ಯದಲ್ಲಿ ಟಾಸ್ ಗೆದ್ದರೆ ಮ್ಯಾಚ್ ಗೆದ್ದಂತೆ ಎಂದುಕೊಳ್ಳುವುದು ತಪ್ಪು, ಹಾಗೆ ಬಹುದಿನಗಳಿಂದ ಪ್ರೀತಿಸಿ ಮದುವೆಯಾಗಿದ್ದು ಕ್ರಿಕೆಟ್ಟಿನಲ್ಲಿ ಟಾಸ್ ಗೆದ್ದಂತೆ ಆಗುತ್ತದೆ. ಮುಂದೆ ಬದುಕನ್ನು ಗೆದ್ದು ತೋರಿಸಿದರೆ ಸ್ಪರ್ಧೆಯಲ್ಲಿ ಗೆದ್ದಂತೆ. ಪ್ರೀತಿಸಿ ಮದುವೆಯಾದ ಎಲ್ಲರಿಗೂ ಈ ತಿಳುವಳಿಕೆ ಇರಬೇಕು.
Jun 4, 2024
36 sec

ಆಲೋಚನೆಯಂತೆ ಜೀವನ
ಸೂರ್ಯನನ್ನು ನೋಡುತ್ತಾ ನಡೆದರೆ ನಮ್ಮ
ನೆರಳು ಹಿಂಬಾಲಿಸುತ್ತಲೇ ಇರುತ್ತದೆ. ಆದರೆ ನೆರಳನ್ನು ಹಿಡಿಯಲು ನೀವು ಅದರ ಹಿಂದೆ ಹೋದರೆ ಏನಾಗುತ್ತದೆ? ನಾವು ಆ ನೆರಳನ್ನು ಹಿಡಿಯುವುದಿಲ್ಲ, ಸೂರ್ಯನನ್ನು ನೋಡುತ್ತಾ ನಡೆಯುವ ಮಹತ್ವಾಕಾಂಕ್ಷೆಯನ್ನು ನಾವು ಮರೆತುಬಿಡುತ್ತೇವೆ. ಜೀವನವೂ ಹಾಗೆಯೇ. ನಮ್ಮಲ್ಲಿ ಒಂದು ನೀತಿ ಮತ್ತು ಗುರಿ ಇದ್ದರೆ, ಅದನ್ನು ಅನುಸರಿಸಿದರೆ, ನಾವು ನಿರೀಕ್ಷಿಸುವ ಹೆಸರು, ಕೀರ್ತಿ ಮತ್ತು ಹಣವು ನಮ್ಮನ್ನು ಹಿಂಬಾಲಿಸುತ್ತದೆ. ಕೇವಲ ಹೆಸರು, ಕೀರ್ತಿ, ಹಣಕ್ಕಾಗಿ ದುಡಿಯಲು ಆರಂಭಿಸಿದರೆ ಅದೆಲ್ಲವೂ ಸಿಗುತ್ತದೆ ಎಂದು ತೋರಿದರೂ ದೂರ ತಳ್ಳಿ , ಮಹತ್ವಾಕಾಂಕ್ಷೆ ಮರೆತು ಬಿಡುತ್ತದೆ. ಜೀವನದಲ್ಲಿ ಗೆಲ್ಲಬೇಕಾದರೆ ಗುರಿಯತ್ತ ಸಾಗಬೇಕು. ಆಗ ಮಾತ್ರ ನಾವು ನಿರೀಕ್ಷಿಸುವ ಹಣ, ಹೆಸರು ಮತ್ತು ಕೀರ್ತಿ ನಮ್ಮನ್ನು ಹಿಂಬಾಲಿಸುತ್ತದೆ.
May 26, 2024
1 min

(ఆలోచించిన విదంగా జీవితం)0275
మీరు కోటీశ్వరులుగా కావాలనుకుంటున్నారా? ఒక కోటీశ్వరుణీ్ని ఫ్రెండ్ అని మీ పక్కన పెట్టుకోండి వారితోనే ఉండండి మీరు కూడా ఒక సమయంలో కోటీశ్వరునిగా కావచ్చు ఏమిటి? నమ్మలేకపోతున్నారు కదా! అది ఎలాగంటే,ప్రాక్టికల్ గా జరగాలంటే మీ 'బెస్ట్ ఫ్రెండ్స్' ని అయిదుగురిని సెలెక్ట్ చేసుకోండి.వారి గుణాల్ని ఒక వైపు వ్రాసి మరోవైపు మీ గుణాలను వాటితో పోల్చి చూడండి. మీకు కూడా వాటిలో కొన్ని కలిగివుంటాయి. మనం కలికాలంలో వున్నాం. మనల్ని మోసగించని బెస్టుఫ్రెండుగా 'పరమాత్మను' ఉంచి చూడండి. మీరు మోసపోరు.
May 26, 2024
49 sec

If we see life as a competition, we feel afraid and insecured. The happiness factor will also vanish. Instead, if we think of our life as a journey and move towards our ambitions using our skills and values, at our own pace, happiness stays with us permanently. When we think life as a competition, we may tend to try wrong ways too to win. Try to enjoy living and then our life will be really awesome!
May 26, 2024
38 sec

If we walk looking at the sun, our shadow will follow automatically. If we focus on shadow and try t
If we walk looking at the sun, our shadow will follow automatically. If we focus on shadow and try to catch it, we will not be able to do so and also miss to walk looking at the sun. Similarly in life if we just walk ahead with our objective in front of us, then money, fame and name will follow. If you start working for name, fame and money, you may seem like achieving but it won't be so and you will tend to forget your objective also. To succeed in our life, we just have to keep moving towards our goal. Money, position and fame etc will follow us as results, automatically!
May 26, 2024
54 sec
Load more
