C D Stephen Official
C D Stephen Official
C D Stephen Official
We labour to reveal the world the mystery of Christ which is being revealed to us, through the Gospel. And contend to uphold the faith that was once given unto the saints...to make everyone perfect in Christ!
E20/TEH# ద్విమనస్కుడు అస్థిరుడు(Double minded man is Unstable)
యాకోబు 1: 7 అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు James 1: 7 For let not that man think that he shall receive any thing of the Lord. యాకోబు 4: 4 వ్యభిచారిణులారా, యీ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. James 4: 4 Ye adulterers and adulteresses, know ye not that the friendship of the world is enmity with God? whosoever therefore will be a friend of the world is the enemy of God.
Nov 9, 2021
1 hr 12 min
E19/TEH#Let my son go, that he may serve me( నన్ను సేవించునట్లు నా కుమారుని పోనిమ్ము)
నిర్గమకాండము 4: 23 నన్ను సేవించునట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించు చున్నాను; వాని పంప నొల్లనియెడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెల విచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. Exodus 4: 23 And I say unto thee, Let my son go, that he may serve me: and if thou refuse to let him go, behold, I will slay thy son, even thy firstborn. ###########################For more information: Website :Www.thekingdomofgodgospel.org & Telegram public channel : https://t.me/TheKingdomofGodGospel & YouTube: https://www.youtube.com/c/cdstephenofficial
Sep 12, 2021
1 hr 9 min
E18/TEH# I am the living bread(జీవాహారమును నేనే)
యోహాను 6: 51 పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. John 6: 51 I am the living bread which came down from heaven: if any man eat of this bread, he shall live for ever: and the bread that I will give is my flesh, which I will give for the life of the world. ###########################For more information: Website :Www.thekingdomofgodgospel.org & Telegram public channel : https://t.me/TheKingdomofGodGospel & YouTube: https://www.youtube.com/c/cdstephenofficial
Aug 28, 2021
1 hr 5 min
E17/TEH# Love of Christ that surpasses knowledge( జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ)
ఎఫెసీయులకు 3: 19 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను. Ephesians 3: 19 And to know the love of Christ, which passeth knowledge, that ye might be filled with all the fulness of God. ###########################For more information: Website :Www.thekingdomofgodgospel.org & Telegram public channel : https://t.me/TheKingdomofGodGospel & YouTube: https://www.youtube.com/c/cdstephenofficial
Aug 28, 2021
1 hr 4 min
E16/TEL# Who is Temple of the living God(ఎవరు జీవముగల దేవుని ఆలయము?)
2కోరింథీయులకు 6: 16 దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమైయున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు.నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైయుందును వారు నా ప్రజలైయుందురు. 2 Corinthians 6: 16 And what agreement hath the temple of God with idols? for ye are the temple of the living God; as God hath said, I will dwell in them, and walk in them; and I will be their God, and they shall be my people. ###########################For more information: Website :Www.thekingdomofgodgospel.org & Telegram public channel : https://t.me/TheKingdomofGodGospel & YouTube: https://www.youtube.com/user/kingdomofgodgospel
Apr 13, 2021
34 min
E14/TEL# Untie the Colt ( కట్టబడియున్న గాడిదను విప్పుట)
లూకా 4: 18 ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును Luke 4: 18 The Spirit of the Lord is upon me, because he hath anointed me to preach the gospel to the poor; he hath sent me to heal the brokenhearted, to preach deliverance to the captives, and recovering of sight to the blind, to set at liberty them that are bruised, మత్తయి 21: 2 మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; వెళ్లగానే కట్టబడియున్న యొక గాడిదయు దానితోనున్న యొక గాడిదపిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నాయొద్దకు తోలుకొని రండి; Matthew 21: 2 Saying unto them, Go into the village over against you, and straightway ye shall find an ass tied, and a colt with her: loose them, and bring them unto me. మత్తయి 21: 3 ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడలఅవి ప్రభువునకు కావలసియున్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. Matthew 21: 3 And if any man say ought unto you, ye shall say, The Lord hath need of them; and straightway he will send them.
Jan 27, 2021
36 min
E13/TEL# Circumcision and Cross (సున్నతి మరియు శిలువ)
గలతియులకు 5: 11 సహోదరులారా, సున్నతి పొందవలెనని నేనింకను ప్రకటించుచున్నయెడల ఇప్పటికిని హింసింపబడనేల? ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడునుగదా? Galatians 5: 11 And I, brethren, if I yet preach circumcision, why do I yet suffer persecution? then is the offence of the cross ceased.
Jan 26, 2021
45 min
E12/TEL# Ordained to eternal life ( నిత్యజీవమునకు నిర్ణయింపబడినవారు)
అపో.కార్యములు 13: 47 ఏలయనగా నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి. Acts 13: 47 For so hath the Lord commanded us, saying, I have set thee to be a light of the Gentiles, that thou shouldest be for salvation unto the ends of the earth. అపో.కార్యములు 13: 48 అన్యజనులు ఆమాటవిని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి; మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి. Acts 13: 48 And when the Gentiles heard this, they were glad, and glorified the word of the Lord: and as many as were ordained to eternal life believed.
Jan 23, 2021
39 min
E11/TEL# Open the door( తలుపు తెరువుము)
అపో.కార్యములు 16: 14 అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పినమాటలయందు లక్ష్య ముంచెను. Acts 16: 14 And a certain woman named Lydia, a seller of purple, of the city of Thyatira, which worshipped God, heard us: whose heart the Lord opened, that she attended unto the things which were spoken of Paul. ప్రకటన గ్రంథం 3: 20 ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము. Revelation 3: 20 Behold, I stand at the door, and knock: if any man hear my voice, and open the door, I will come in to him, and will sup with him, and he with me.
Jan 22, 2021
41 min
Load more