Ayyappa Deeksha అయ్యప్ప దీక్ష
Ayyappa Deeksha అయ్యప్ప దీక్ష
Monari NarsingRao
Ayyappa Deeksha By Monari Narsing Rao అయ్యప్పస్వామి దీక్ష మరియు నా అనుభవాలు నర్సింగ్ రావు మొనారీ- నా జీవితంలో నేను అయ్యప్ప స్వామి దీక్ష లో పొందిన అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని ఉద్దేశం తో ఈ పోడ్కాస్ట్ చేస్తున్నాను మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను స్వామియే శరణం అయ్యప్ప
దీక్ష సమాప్తం మైన గురు స్వాములు (శబరిమల వెళ్లి వచ్చిన వాళ్ళు)ఇరుముడి కట్టవచ్చా?
దీక్ష సమాప్తం మైన గురు స్వాములు (శబరిమల వెళ్లి వచ్చిన వాళ్ళు)ఇరుముడి కట్టవచ్చా? శబరిమల వెళ్లి స్వామి కి ఇరుముడి ఇచ్చి వచ్చిన వాళ్ళు చాలా మంది వారి గుళ్ళో ఇరుముడి లు కట్టటం చూస్తున్నాం అది కార్క్ట అని సందేహం అయి శ్రీ కుమార స్వామి గురు స్వామి గారు దీని పై వారి స్పందన తెలియ చేశారు
Jan 7, 2025
7 min
అయ్యప్ప స్వామి దీక్షలో పీఠం ఎక్కడ పెట్టుకోవాలి?? part 02
శ్రీ కుమార స్వామీ గురుస్వామి GTS colony Ayyappa temple
Dec 12, 2024
6 min
అయ్యప్ప స్వామి దీక్షలో పీఠం ఎక్కడ పెట్టుకోవాలి??
శ్రీ కుమార స్వామీ గురుస్వామి GTS colony Ayyappa temple
Dec 12, 2024
4 min
ముద్ర వడి Mudra vadi గురుస్వామి దండము
ముద్ర వడి Mudra vadi గురుస్వామి దండము
Nov 11, 2024
8 min
Sastharamam Goshala started by Sri kumaraswamy guruswamy శాస్తరామం గోశాల సదాశివపేట లో ప్రారంబించినా వారు శ్రీ కుమారస్వామి గురుస్వామి గారు ఫౌండర్ జి ట్ స్ కాలనీ అయ్యప్ప దేవస్థానము హైదరాబాద్
Sastharamam Goshala started by Sri kumaraswamy guruswamy-part 01 and 02 శాస్తరామం గోశాల సదాశివపేట లో ప్రారంబించినా వారు శ్రీ కుమారస్వామి గురుస్వామి గారు ఫౌండర్ జి ట్ స్ కాలనీ అయ్యప్ప దేవస్థానము హైదరాబాద్
Jan 2, 2023
43 min
Book Review "Sri Maha Sastha Charitham" Author Sri Aravind Subramanyam
Book Review "Sri Maha Sastha Charitham" Author Sri Aravind Subramanyam Mba Icwa Coimbatore for books Email:[email protected]
Dec 18, 2022
11 min
Ep-01 Sri kumaraswamy Guruswamy Talks
Dec 20, 2020
37 min
Ep- 1&2 40 years sabarimala yatra experience of Sri Rajashekara guruswamy
Episode 1 &2 sabarimala yatra experience of Sri Rajashekara guruswamy
Dec 5, 2020
1 hr 20 min
Episode-1-2***18 years experience of Uppada Ganesh swamy ఉప్పాడ గణేష్ స్వామి అయ్యప్ప దీక్ష అనుభవం
18 years experience of ayyappa swamy deeksha by Uppada Ganesh swamy hyderabad ఉప్పాడ గణేష్ గారు జి టి యస్ కాలనీ అయ్యప్ప దేవాలయం నుండి గత 23 సంవత్సరాలుగా అయ్యప్ప దీక్ష చేస్తూ శబరిమల వెళ్లి వస్తున్నారు వారి అనుభవాన్ని మీ అందరికీ తెలియ చేయాలని చెప్పి వారితో మాట్లాడడం జరిగింది కాబట్టి దయచేసి ఎపిసోడ్ని ఆదరించండి స్వామియే శరణమయ్యప్ప
Dec 4, 2020
1 hr 59 min
Load more