Show notes
As there is no control after lockdown 5.0 what financial decisions you need to take.
Link for form: https://zfrmz.com/1sZLK4yYsGm3l5Kan8Wt
Managing Money is More Important than Earning More Money. డబ్బులు మేనేజ్ చేయటం అనేది ఎక్కువ డబ్బులు సంపాదించటం కంటే ముఖ్యమైనది. మీరు చూస్తూ ఉండి ఉంటారు, కొంతమంది కోట్లు సంపాదిస్తున్న సినిమా Actors డబ్బులు లేవని చెప్పటం, "Kaun Banega Crorepati" లో 5 కోట్లు వచ్చిన వాళ్ళు మళ్ళీ POOR అయిపోవటం....ఇవన్నీ డబ్బులు సరిగ్గా మేనేజ్ చేసుకోకపోవడం వల్లనే
Website: https://www.happycoin.in
Facebook Page: https://www.facebook.com/happycoin.in
Email: [email protected]



