PolicyBazaar - Telugu - బీమా ఇన్‌సైట్స్
PolicyBazaar - Telugu - బీమా ఇన్‌సైట్స్
Policybazaar
కార్పొరేట్ ఇన్సూరెన్స్‌ స్థితిగతుల్లో వస్తున్న మార్పులను అర్థం చేసుకునే పద్ధతి - Understanding the changing dynamics of corporate insurance
12 minutes Posted Oct 7, 2022 at 4:10 pm.
0:00
12:21
Download MP3
Show notes

రెండు సంవత్సరాల క్రితం వరకు, కార్పొరేట్ ఇన్సూరెన్స్ అనేది పెద్ద కార్పొరేట్లు అందించే కస్టమరీ ఎంప్లాయ్ బెనిఫిట్‌గానే ఎక్కువగా గుర్తింపు పొందింది. అయితే, గత రెండు సంవత్సరాల్లో దీన్ని ఎమర్జెన్సీ ఫండ్‌ నుంచి ఆరోగ్యకరమైన జీవనశైలి తోడుగా మారేందుకు అవసరమైన మార్పులు జరిగాయి.

Until two years back, Corporate Insurance was largely  seen as a customary employee benefit offered by large corporates. In the past two years, it has made the essential shift from being an emergency fund to becoming a healthy lifestyle companion.