KaNaMoKu
KaNaMoKu
Nalinimohankumar Kalva
" రావి శాస్త్రీయం - సామాజికతాస్త్రం!" - ప్రొ. వెలమల సిమ్మన్న ను మీ కానమోకు కథావచనం లో వినండి!.
58 minutes Posted Jul 30, 2022 at 7:38 am.
0:00
58:41
Download MP3
Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ప్రొ.వెలమల సిమ్మన్న , "రావి శాస్త్రి శత జయంతి " కి నివాళిగా " రావి శాస్త్రీయం - సామాజికతాస్త్రం !"- అనే తులనాత్మక పరిశోధనా శస్త్రపొది నుండి ' ఆరు సా(రో)రా కథలు , ' విషాదం ' నాటకం లోని సామాజిక వాస్తవికత , లతో బాటు ' కారా ' పై 'రావిశా ' ప్రభావం వంటి మేళవించిన అంశాలను శతవత్సర నివాళిగా అందించిన దానిని మనసుకు నింపుకున్న మీ కానమోకు స్వర సంధానం ను వినండి!.
---
Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message