Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " విప్లవ అమ రుడు ' భగవతి చరణ్ వోహ్రా '!" అమరత్వ చరి త్రను మీ కానమోకు స్వరంలో వినండి!.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

