Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే జూలై 22 దాశరథి గారి జయంతి స్మృతి గా డా.నాగసూరి వేణు గోపాల్ విరచిత " దాశరథి 97 వ జయంతి ' స్మరణ '!" ను మీ కానమోకు స్వరం లో వినండి!.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

