Show notes
కానమోకు కథావచనం ! .మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే బండపల్లి స్టాలిన్ విరచిత పర్యావరణ హెచ్చరిక " నదీతీరాల పరి రక్షణావశ్యకత !" ను మీ కానమోకు స్వరం లో వినండి !.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

