Show notes
కానమోకు కథావచనం !. " కథా కదంబం " శీర్షికన 74 ఏళ్ళ క్రితం అంటే 1948 జూలై లో ఎస్.నటరాజన్ ( శారద - అనే కలం పేరు తో) వ్రాసిన ఈ కథ పేరు " స్వాతంత్ర స్వరూపం !". అప్ప ట్లో విశాలాంధ్ర పేపర్లో అచ్చైనది. ఆ కథ నేటికీ గూడా సమకాలీనత కలిగే ఉన్నందున దాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

