Show notes
కానమోకు కథావచనం ! మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే ఈనాడు సౌజన్య సమాచారం గా " దీపక్ ' మనసానమః ' !" అనే 513 అవార్డులు పొందిన ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ గురించిన విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

