Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే,రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా, " రాబర్ట్ క్లైవ్ ' ఆర్కాట్ ' తో ఆరంభించిన సామ్రాజ్యవాదం!"- విభజించు - పాలించు సూత్రాన్ని ప్రయోగించిన తొట్ట తొలి ఆంగ్లేయుడు క్లైవ్ చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి!.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

