Show notes
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే, డా.జీ.వీ.రావు గారి వైద్య విజ్ఞాన సమాచారం గా " వైద్యం - కృత్రిమ మేధ తో కొత్త పుంతలు!"- అనే అంశాన్ని వ్రాయగా మీ కానమోకు స్వరం లో వినండి!.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

