Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " అగణిత ప్రతిభాశాలి రాధానాధ్ సిగ్దర్ !" మౌంట్ ఎవరెస్ట్ కు బదులు "మౌంట్ సిగ్దర్" అనే పేర్కొనాలి అనే చారిత్రక నిజాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

