KaNaMoKu
KaNaMoKu
Nalinimohankumar Kalva
" గెయిన్ చంద్ మోత్వానే - షికాగో రేడియో స్పీకర్స్ !"- రా.వి.కే.చా.స.సౌ ను మీ కానమోకు కథావచనం లోవినండి
8 minutes Posted Jun 1, 2022 at 5:16 am.
0:00
8:08
Download MP3
Show notes
కానమోకు కథావచనం! .మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " గెయిన్ చంద్ మోత్వానే - షికాగో రేడియో స్పీకర్స్!"- బ్రిటీష్ పై పోరాటానికి ' తరంగం ' గా మార్చిన షికాగో రేడి యో స్పీకర్స్ ఆవిష్కర్త 'మోత్వానే ' .ఆయన కృషి గురించి మీ కానమోకు స్వరంలో వినిపిస్తూ ఆయన స్పూర్తి తోనే నేడు మీ "కానమోకు పోడ్ కాస్ట్ ప్రక్రియ " కు గూడా ఆ ' మోత్వానే ' ఆధ్యుడు గా భావించవచ్చు!.
---
Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message