Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే, ఈ.రామకృష్ణ విరచిత సంస్మరణ రచన అయిన " తొలి సంఘ సంస్కర్త ' ఆర్ ఆర్ ఆ ' @248.!" . ఈ "ట్రిపుల్ ఆర్ " రాజ మౌళి సినిమా కథ కాదండోయ్!. తొలి భారతీయ సంఘ సంస్కర్త "రాజా రామ్మోహన్ రాయ్ ,248 వ జయంతి ,మే 22.సందర్భంగా ఆ మహనీయుడి జీవిత చరిత్రను స్మరించుకుంటూ మీ కానమోకు సమర్పించే స్వర నివాళి ఇది!.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

