Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే, మన వాట్సప్ గ్రూప్ షేర్ అంశం " మన కెవరికీ మింగుడు పడని చేదు నిజం!" అనే దానిని మీ కానమోకు స్వరం లో వినండి!.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

