Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " తూఫాన్ సేన ' హౌసాతాయి '!"' గురించిన ఆ ధీర వనిత సాహస చరిత్రను మీ కానమోకు స్వరంలో వినండి!.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

