Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , టి.ఎం.బి.బుచ్చిరాజు , విరచిత ఆవేదనా భరిత సూచనాంశాలను "గ్రామ సచివాలయాలు - ప్రభుత్వ సమాంతర వ్యవస్థ !?" గా రూపొందడం లో ఎదుర్కొంటున్న ప్రజల అవస్థ ను మీ కానమోకు స్వరం లో వినండి!.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

