Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా " యుగాంతర్ (విప్లవ) పార్టి!" భారత స్వాతంత్ర సమరంలో ఆ విప్లవ పార్టి పాత్రను నేటి తరానికి తెలియచేయడానికి , మీ కానమోకు స్వరం పూనుకుంది!.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

