KaNaMoKu
KaNaMoKu
Nalinimohankumar Kalva
" పుల్లరి ఉద్యమ అమరవీరుడు' కన్నెగంటి హనుమంతు'!"- డి.నాగేష్ బాబు. మీ కానమోకు కథావచనం లో వినండి!.
9 minutes Posted Apr 7, 2022 at 6:01 am.
0:00
9:10
Download MP3
Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , డి.నాగేష్ బాబు విరచిత " పుల్లరి ఉద్యమ అమర వీరుడు ' కన్నెగంటి హనుమంతు'!. చరిత్రను మీ కానమోకు స్వరంలో వినిపిస్తూ , తనదైన విజ్ఞప్తి గా కొత్తగా ఏర్పాటైన పల్నాడు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం నందు ఆ అమర వీరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఆ పల్నాడు ప్రాంత ప్రజలు పూనుకోవాలని కోరుతున్నాడు!.
---
Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message