KaNaMoKu
KaNaMoKu
Nalinimohankumar Kalva
" ' కల' నిజమైతే బాగుణ్ణు !" - స్వప్న స్మృతి సేకర్త : శ్రీనివాస్ క్రోసూరి . మీ కానమోకు కథా వచనంలో....
10 minutes Posted Apr 2, 2022 at 5:43 am.
0:00
10:19
Download MP3
Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే,ఆ స్వప్న స్మృతి సేకర్త శ్రీనివాస్ క్రోసూరి, కి ధన్యవాదాలతో," 'కల' నిజమైతే బాగుణ్ణు!" అనిపించే అనుభూతి , ఈ రోజుల్లో ఒక సగటు తెలుగు వాడికి స్వప్నానందమే అనుకుని ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ మీ కానమోకు స్వరాన వినిపిస్తున్నాను!.
---
Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message