KaNaMoKu
KaNaMoKu
Nalinimohankumar Kalva
" ఐదో వాడు!"- అనే ఈ కథ ను రిషి శ్రీనివాస్ వ్రాయగా , మీ కానమోకు కథావచనం లో వినండి !.
21 minutes Posted Mar 20, 2022 at 5:58 am.
0:00
21:39
Download MP3
Show notes
కానమోకు కథావచనం! " సమకాలీన కథా మకరందం" శీర్షిక కింద, రిషి శ్రీనివాస్ వ్రాసిన కధ పేరు " ఐదో వాడు!" . ఈ కథ లో నేటి అపార్టుమెంట్స్ రెసిడెంట్స్ ,జీవితాల తీరు ను కళ్ళకు కట్టినట్లు గానే కాకుండా పాతాళo లో తమ వ్యక్తిత్వాలను పాతి పెట్టుకున్న వారి జీవితాల్లోని దృక్కోణాలను ఆవిష్కరింప చేసిన ఈ రచయితను అభినందిస్తూ , ఆ కథను మీ కానమోకు స్వరం లో వినిపిస్తున్నాను, మరి మీ కెలా అనిపిస్తుందో మరి!.
---
Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message