Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , డా.దేవరాజు మహారాజు విరచిత , జ్ఞాన సమాచారం "'నిజమే' ప్రజల్ని మారుస్తుంది!" అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

