Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర, చారిత్రక సమాచార సౌజన్యంగా "మగవారి మనసు మార్చేశక్తి మహిళలదే!" అని గాంధీగారి చారిత్రక ఉద్దేశాన్ని" ఉప్పు సత్యాగ్రహం" సందర్భంలో కమలాదేవి చటోపాధ్యాయ, సరోజినీ నాయుడు,ల మహోద్యమ స్ఫూర్తి నిరూపణ ను మీ కానమోకు స్వరం లో వినండి!.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

