KaNaMoKu
KaNaMoKu
Nalinimohankumar Kalva
" స్వయం సిద్ధ !" -కథ. రచన: రేణుక జలదంకి. మీ కానమోకు కథావచనం లో వినండి!.
21 minutes Posted Mar 6, 2022 at 4:28 am.
0:00
21:28
Download MP3
Show notes
కానమోకు కథావచనం!. సమకాలీన కథా మందారం . శీర్షిక గా , రేణుక జలదంకి ,వ్రాసిన " స్వయం సిద్ధ!" - అనే ఈ కథ ను ,రేపు మార్చి 8 న , మహిళా దినోత్సవం సందర్భంగా , ఈ కధ ను ప్రతి మహిళా " స్వయం సిద్ధం" తో ఉన్నప్పుడే వారు ఎదుర్కొనే ప్రశ్నలన్నింటికి సమాధానాలు లభ్యమవుతాయనే స్ఫూర్తిదా యక సందేశం గా భావించి మీ కానమోకు స్వరం లో వినిపిస్తున్నాను!.
---
Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message