Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ప్రతాప చంద్రశేఖర్ విరచిత , " అనుకోని అతిధి !" అంటూ ఒక శరణార్ధ కీటక ప్రాణి ఈ యుద్ధ సందర్భం లో వీరి ముంగిట చేరిన సందర్భం లో స్పందించి వెలువరించిన ఈ భావస్ఫోరకాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

