KaNaMoKu
KaNaMoKu
Nalinimohankumar Kalva
" మమతల చట్రాలు!"- కథ . రచన : జయలక్ష్మి అబ్బూరు. మీ కానమోకు కథావచనం లో వినండి !.
25 minutes Posted Feb 13, 2022 at 6:30 am.
0:00
25:02
Download MP3
Show notes
కానమోకు కథావచనం!. "సమకాలీన కథా మందారం" శీర్షిక గా , జయలక్ష్మి అబ్బూరు , వ్రాసిన ఈ కధ ,పేరు " మమతల చట్రాలు!" అనే ఈ కథ - "ఒకరికోసం ఒకరం ఆలోచిస్తే మమతల చట్రాలు గూడా అనురాగ లతల కి ఆలంబన అవుతాయి. అవధులులేని ఆనందానికి ఆరామా లవుతాయి !" అనే అపురూప భావన ను కలిగించే రీతిలో కథను నడిపించిన తీరు తో మీ కానమోకు స్వరాన మీరే వినండి !.
---
Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message