Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఎన్. వేణుగోపాల్ విరచిత , ఒక జర్నలిస్ట్ యొక్క 14 ఏళ్ళ అక్రమ నిర్బంధం అనంతరం నిర్దోషిత్వం నిరూపణ గురించిన కథనం" ప్రశాంత్ రాహీ - 'అప్రశాంత' జీవితం !" గురించి మీ కానమోకు స్వరంలో వినండి !.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

