Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆ స్ఫూర్తితోనే , రాజేశ్వర్ చెలిమెల ,గారి ఖగోళ జ్ఞాన సమాచారం గా "'ఉత్త' రాయణం 'పుణ్య' కాలమా !?." అనే వివరణ ను మీ కానమోకు స్వరం లో వినండి !.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

